
‘రాత్రి రానుందుకు’ యువతిపై దాడి
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ‘ఒక రాత్రి నా వద్ద రమ్మని’ యువకుడు.. ఓ యువతిని అడిగారు. ఆమె అంగీకరించకపోవడంతో ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. చావు దెబ్బలు కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ …
దూసుకొచ్చిన డీసీఎం.. దంపతుల దుర్మరణం
మృతుల్లో ప్రభుత్వ టీచర్‌తో భార్య మృతి మెదక్ జిల్లా నర్సాపూర్ లో సమీపంలో ఘటన సామాజికసారథి, మెదక్ బ్యూరో: ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చింది. డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు దంపతులు …
పోతేపల్లి.. గుండెలవిసేలా తల్లడిల్లి
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం.. గ్రామానికి మృతదేహాలు మృతుల కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సామాజికసారథి, వెల్దండ: ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు రంగారెడ్డి …
తెల్లారిన బతుకులు
శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం నలుగురు దుర్మరణం.. మృతులంతా యువకులే ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీవ్ర విచారం మృతులు వెల్డండ మండలం పోతేపల్లి, లింగారెడ్డిపల్లి వాసులు సామాజికసారథి, …
ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు
సామాజికసారథి, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు ముందుగా వెళుతున్న ఒక లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. …
కారుబోల్తా.. ఎక్సైజ్ జూనియర్ అసిస్టెంట్ దుర్మరణం
సామాజికసారథి, బిజినేపల్లి: బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామ సమీపంలో ఐ10 కారు(TS 06E6155) శుక్రవారం అర్ధరాత్రి బోల్తాపడింది. అందులో ఉన్న ఎక్సైజ్జూనియర్ అసిస్టెంట్ పుట్టపాగ రాము అక్కడికక్కడే మృతిచెందాడు. జొన్నలబొగడ గ్రామానికి చెందిన …
విషాదం.. ఆరుగురు సజీవ దహనం
ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి ఇంటి యజమానితో పాటు ఆరుగురు సజీవ …
ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్
సామాజిక సారథి, పటాన్‌చెరు: రన్నింగ్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన …
పేకాటరాయుళ్ల అరెస్ట్
సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): పేక ఆట ఆడుతూ పట్టుబడ్డ ఘటన మందమర్రి లో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సమయంలో సింగరేణి సబ్ స్టేషన్ వెనుకవైపు గల అటవీ ప్రాంతంలో కొంతమంది …
పంతానికి పోతే బిడ్డ ప్రాణం పోయింది
సామాజికసారథి, బిజినేపల్లి: ఓ తండ్రి పంతం, పట్టింపు నైజం.. పోలీసుల పట్టించుకోని తనం.. వెరసి ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. ఆపరేషన్ పత్రాలపై సకాలంలో సంతకం చేయకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూసింది. …
ఒకరిపై ఫిర్యాదు.. మరొకరిపై కేసు
బిజినేపల్లి ఎస్సై కన్ఫ్యూజన్దళితులపై అట్రాసిటీ కేసుచట్టం పరువు నవ్వులపాలు సామాజికసారథి, బిజినేపల్లి: ఆయనొక పోలీసు అధికారి.. చట్టాలను చదవనిదే అడుగు కూడా బయటపెట్టరు.. అలాంటి డ్యూటీలో ఉన్న ఆయన చట్టాన్ని ప్రయోగించడంలోనూ, ఫిర్యాదుదారులకు …
అంబేద్కర్, పూలే విగ్రహాలను తీస్తరా.. లేదా?
ఛత్రపతి శివాజీ సేన పేరుతో ఓ యువకుడి హుకుం సామాజికసారథి, బిజినేపల్లి: ఒకరు ప్రపంచ మేధావి.. దేశానికే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించినవారు. మరొకరు పీడిత ప్రజలకు చదువులు చెప్పించి చైతన్యం నింపిన మహానుభావుడు. …
బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు
నకిలీ కాల్ లెటర్ తో నిరుద్యోగికి టోకరాచాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలుదళిత బంధువులో పలువురికి ట్రాక్టర్లు ఇప్పిస్తానని మోసంపడిగాపులు గాస్తున్న బాధితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఓ …
రౌడీషీటర్లకు గుడ్‌న్యూస్!
24 మందిపై కేసుల ఎత్తివేత సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు గుడ్ చెప్పారు. సత్ర్పవర్తన కింద జిల్లాలో 24 మందిపై రౌడీషీట్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు …
కొట్ర ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ
సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఇటీవల పున:ప్రతిష్టాపన చేసిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలుపడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఉంచిన హుండీని రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన …
పార్కు కబ్జాదారులకు సీఐ అండదండ?
అక్రమార్కులకు ఖాకీ దన్ను పాలెంలో నకిలీ ప్లాట్ల అమ్మకంలోనూ సహకారంహైదరాబాద్లో ఉండి చక్రం తిప్పుతున్న అధికారికబ్జాదారులు.. కాలనీవాసులపై దాడిఎఫ్ఐఆర్ కాకుండా రంగంలోకి స్థానిక పోలీసులకు వార్నింగ్ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా …
దళిత విద్యార్థిని హత్యా? ఆత్మహత్యా?
నీట్ కోచింగ్‌కు వెళ్లిన విద్యార్థిని హాస్టల్ నుంచి మిస్సంగ్బుక్ కోసం వెళ్లి రైలుపట్టాలపై మాంసపు ముద్దగా యువతిమృతురాలు మహబూబ్‌నగర్ ప్రతిభ కాలేజీ విద్యార్థిని‘పెద్దల’ కళాశాలలో పేద తల్లిదండ్రులకు దొరకని సమాధానం విద్యార్థిని మాధవి(ఫైల్ …
బంగారు గొలుసు అపహరణ
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ అగంతకుడు తెంచుకొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు …
పాన్ షాపులో చోరీ
సామాజిక సారథి, మహబూబ్ నగర్, నవాబుపేట్: పాన్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల్లోకి వెళితే మండల పరిధిలోగల కొల్లూరు గ్రామంలో గేటు దగ్గర …
ఎస్సై తప్పిదమే!
నల్లగొండ టూ టౌన్ ఎస్సై, కానిస్టేబుల్ పై వేటుఉత్తర్వులు జారీచేసిన డీఐజీ కమలాసన్ రెడ్డిదళిత యువకుడిని కొట్టిన కేసులో సమగ్ర విచారణఉన్నతాధికారులకు విచారణ అధికారి చోడగిరి నివేదిక సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: …
హత్య కేసును ఛేదించిన పోలీసులు
సామాజిక సారథి,పెద్ద శంకరంపేట: తన భర్త పెట్టే వేధింపులు తాళలేక అతని భార్య, కూతురు, మరో వ్యక్తితో, కలిసి భర్తను హతమార్చినట్లు అల్లాదుర్గం సీఐ జార్జి, పేట ఎస్ఐ నరేందర్ తెలిపారు. శనివారం …
వాహనాలు ఢీ .. చెలరేగిన మంటలు
– ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరప్రమాదం సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగురోడ్డుపై ఘోరప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న …
పోలీసుల కార్డన్ సెర్చ్
సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం మామూనూరు డివిజన్ ఏసీపీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన …
మాటేసే.. పట్టుకున్నారు
లంచం తీసుకుంటూ దొరికిన అధికారులుపెద్దపల్లిలో ఆర్డీవో, నాగార్ కర్నూల్ జిల్లాలో కార్యదర్శి సామాజిక సారథి, పెద్దపల్లి/అచ్చంపేట: అవినీతి నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావడం …
భారీ యంత్రాన్ని దొంగిలించిన వ్యక్తి అరెస్టు
సామాజిక సారథి, హన్మకొండ ప్రతినిధి: హన్మకొండ జిల్లా సుబేదారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీబీని చోరీ చేసిన వ్యక్తిని సోమవారం సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ చేసిన జేసీబీని …
ఆన్ లైన్ బెట్టింగ్..ఇద్దరి అరెస్టు
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఆన్ లైన్ లో క్రికెట్, పేకాట బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హన్మకొండ …
600కిలోల గంజాయి పట్టివేత
ఎస్పీ రమణ కుమార్ సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద సోమవారం ఉదయం 6గంటలకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 600కిలోల ఎండు గంజాయిని స్వాధీన పర్చుకున్నామని జిల్లా ఎస్పీ …
సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి
సామాజిక సారథి, హైదరాబాద్: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ …
రూ.3కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సామాజిక సారథి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1,820 కిలోల గంజాయి పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. దీని విలువ రూ.3 కోట్లకు …
వ్యాపారి అరెస్టు
సామాజిక సారథి, రాయపర్తి/వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి గొలుసుల …
సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి
సామాజిక సారథి, సిద్దిపేట: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై శ్వేతా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సైబర్ అంబాసిడర్ కార్యక్రమం పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు …
వినూత్నంగా చోరీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్టు
– హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్ సామాజిక సారథి, హుస్నాబాద్: ఓ కిరాణా షాపులో భారీగా నగదు చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు. శనివారం హుస్నాబాద్ …
టీచర్ మిస్సింగ్.. కలకలం
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్ రావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఆకుల కరీముల్లా (33) మిస్సింగ్ మిస్టరీ గా మారింది. సిద్దిపేటకు చెందిన అతడు అల్లాదుర్గంలోనే …
కొల్లాపూర్ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ దుర్మరణం
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి(48) ఇకలేరు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళ్తుండగా నాగర్ …
యువకుడి దారుణహత్య
సారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని వనపర్తి జిల్లా సఫాయిగూడెం …
కారు డ్రైవరా.. మజాకా!
బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారుఅడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమంచెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. …
వేగమే మృత్యువైంది!
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణంమృతులు తండ్రీకొడుకులుబిజినేపల్లి మండల కేంద్రంలో దుర్ఘటనపరామర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సారథి, బిజినేపల్లి: అతివేగం ఇద్దరి నిండుప్రాణాలను బలితీసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ …
విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో షేక్షావలి(60) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. గ్రామంలో రోజు మాదిరిగానే నర్సరీలో మొక్కలకు నీళ్లుపడుతుండగా …
విషజ్వరంతో బాలుడి మృతి
సారథి, వాజేడు: వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వైద్యం అందక బాలుడు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, దివ్యభారతి(కాంతమ్మ) నాలుగో కుమారుడు …
బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..
రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణంమృత్యువుతో పోరాడుతున్న భర్తవైద్యం కోసం రూ.20లక్షలు అవసరంసోషల్ మీడియా ద్వారా సాయం కోసం..వేడుకున్న కస్తూర్బా స్కూలు టీచర్2 రోజుల్లోనే రూ.32లక్షలు సాయం చేసిన దాతలు సారథి, గద్వాల(మానవపాడు): మృత్యువు …
‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్
సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు …
గుట్కా విక్రేతల అరెస్ట్
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తిరుపతి, శ్రీనివాస్ అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ వారి నుంచి …
పొలానికి వెళ్లే దారిని మూసివేశారని..
మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం సారథి, కొల్లాపూర్: తమ పొలానికి వెళ్లే దారిని మూసివేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం …
ఓరి మీ తెలివి ‘బంగారం’ కానూ!
బంగారంతో ఏకంగా టీషర్టు మిక్సర్ గ్రైండర్ లో రెండున్నర కేజీల గోల్డ్చట్టం నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులుశంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుపడుతున్న వైనం సారథి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా మన …
కూకట్పల్లి ఏటీఎం దొంగలు.. దొరికారు?
హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో క్యాష్ పెడుతుండగా దొంగల కాల్పులుఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమంరూ.5లక్షలు దోచుకెళ్లిన దుండగులుసంగారెడ్డిలో నిందితులను పట్టుకున్న పోలీసులు సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడిన …
బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి
సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి …
గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి
సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన …
పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొహెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. …
ఏపీ ప్రాజెక్టుతో అలంపూర్‌కు చుక్కనీరు రాదు
హైదరాబాద్: ఆర్డీఎస్ కుడికాల్వతో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రాంతానికి చుక్క నీటిబొట్టు కూడా రాదని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర …
సుభానీ నీకు ఏం తెలివి..!
సారథి న్యూస్, మక్తల్: షేర్ మార్కెట్ బూచి చూపి జనాన్ని దోచుకున్న షేక్ మహబూబ్ సుభానీ తాను కూడా దోపిడీకి గురయ్యాడు. షేర్‌మార్కెట్ పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి …
సూరీడుపై హత్యాయత్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పనిచేసి ఆయన ఆత్మగా పేరొందిన సూరీడుపై అతని అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోకి …
రక్తమోడిన రోడ్లు
రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలుతెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ట్రాక్టర్ బోల్తాజగన్నాథపురం ‘వై’జంక్షన్ లో కారుబోల్తా సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం రెండు చోట్ల వేర్వేరు రోడ్డు …
పూరి గుడిసె దగ్ధం.. ఆస్తినష్టం
కేటీదొడ్డి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించడంతో రమేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. టీవీ, రెండు క్వింటాళ్ల బియ్యం, …
క్రేన్ పడి ఇద్దరు రైతుల మృత్యువాత
బల్లూనాయక్ తండాలో విషాదం సారథి న్యూస్, హుస్నాబాద్: బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పైనపడి ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో గురువారం …
అరకు లోయలో టూరిస్టు బస్సు బోల్తా
ఘాట్‌రోడ్డులో ఘోరప్రమాదంనలుగురు దుర్మరణం19 మందికి గాయాలుబాధితులు హైదరాబాద్ వాసులు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు …
హుస్నాబాద్ పీఎస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారని ఎస్సై ఎస్.శ్రీధర్ సోమవారం విలేకరులకు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, …
ఎస్సై చొరవతో యువతి సేఫ్!
సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. …
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక
మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదంఆరుగురి దుర్మరణం.. పెళ్లింట విషాదఛాయలుసీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన …
ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ
లారీ ఢీకొని మహిళల దుర్మరణంపెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటనతీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా …
సంక్రాంతి వేళ విషాదం
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని …
తల్లిదండ్రులు మందలించారని..
సారథి న్యూస్, గద్వాల: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు(16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణ ఎస్సై రమాదేవి …
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్
సారథి న్యూస్, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏ2 నిందితురాలిగా చేర్చారు. కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విలేకరులకు వెల్లడించారు. …
భార్యాభర్తలపై కత్తితో దాడి
సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని …
భూమి పేర చేయడం లేదని..
పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం …
చికిత్స పొందుతూ మహిళ మృతి
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం …
ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని కందవడా గేట్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే …
కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ప్రారంభం
హైదరాబాద్: గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం …
సగం కాలిన డెడ్‌బాడీ లభ్యం
సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్‌బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై …
మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా …
కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య
సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర …
కుంటలో పడి చిన్నారి మృతి
సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం …
వరకట్నం వేధింపులకు మహిళ బలి
సారథి న్యూస్, అలంపూర్: వరకట్నం వేధింపులకు ఓ ఇల్లాలు బలైంది. అనుమానాస్పదస్థితి ఉరివేసుకుని చనిపోయింది. శుక్రవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల …
రేణుకా చౌదరి ఇంట్లో చోరీ
హైదరాబాద్: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు …
రూల్స్ పాటించని పబ్ సీజ్
సారథి న్యూస్, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. కరోనా రూల్స్ కు విరుద్ధంగా జనం గుమిగూడడం, ఫిజికల్ …
రేప్‌చేసి వీడియో తీశారు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్ …
కానిస్టేబుల్‌తో భార్య అఫైర్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!
కొందరు స్త్రీల ప్రవర్తనతో సభ్య సమాజమే తలదించుకుంటున్నది. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. రాయదుర్గానికి చెందిన …
లారీ ఢీకొని యువకుడు మృతి
సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం …
వైసీపీ నేత దారుణహత్య.. నంద్యాలలో టెన్షన్.. టెన్షన్
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన …
ముగ్గురిని బలిగొన్న కారు
మృతుల్లో ఇద్దరు మహిళలుఒకరు రెండేళ్ల చిన్నారి.. సారథి న్యూస్, మెదక్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు రెండేళ్ల చిన్నారి ఉంది. బాలానగర్- మెదక్ నేషనల్ హైవే …
భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్.. ఉద్యోగం ఊడింది
ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య …
విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి
సారథి న్యూస్, గద్వాల: విద్యుత్‌షాక్‌తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో చోటుచేసుకున్నది. యువకుడు తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా.. పొలం వద్ద ట్రాన్స్ఫారం …
ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో తల్లి ఆత్మహత్య
తాను ఇంతకాలం పెంచి పెద్దచేసిన కూతురు తన మాట వినకుండా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఓ తల్లి సహించలేకపోయింది. అవమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నది. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిందీ ఘటన.. తిరువళ్లూర్ జిల్లా …
యువతి కిడ్నాప్.. వికారాబాద్‌లో కలకలం
సారథిన్యూస్, వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్‌కు గురయ్యింది. సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్ చేయడం ప్రస్తుతం వికారాబాద్‌లో కలకలం రేపుతున్నది. వికారాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికు ఇద్దరు …
జాబ్ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించి..
అహ్మదాబాద్: జాబ్ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించిన ఓ పారిశ్రామిక వేత వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. అహ్మదాబాద్‌లోని అమ్రాయివాడికి చెందిన ఓ యువతికి మూడేళ్ల …
పరువుహత్యకు సూత్రధారులు వీళ్లే!
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసులో పలు కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ హత్యకు నెలముందే స్కెచ్వేసినట్టు సమాచారం. ఈ హత్యకు కీలక సూత్రధారి అవంతిక మేనమామ యుగందర్‌రెడ్డి …
‘మత్తు’ దిగాల్సిందే..!
ఆర్టీవో చెక్ పోస్టు వద్ద భారీగా మద్యం పట్టివేత588 మద్యం బాటిళ్లు స్వాధీనంవివరాలు వెల్లడించిన సెబ్ సీఐ రాజశేఖర్ గౌడ్ సారథి న్యూస్, కర్నూలు: అక్రమ మద్యం రవాణాదారులకు పలుమార్లు చెప్పినా మార్పు …
సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి
సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్‌ను వాట్సప్‌ద్వారా …
కన్నకొడుకే కాలయముడు
సారథి న్యూస్, నర్సాపూర్: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా గొడ్డలితో అతిదారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన బుధవారం మెదక్‌జిల్లా హత్నూర …
ఆదాయానికి మించి ఆస్తులు
సారథి న్యూస్, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌లో ఆరుచోట్ల దాడులు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన …
వలపువల.. బుట్టలోపడ్డారో ఇకఅంతే..
ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా …
సరూర్‌నగర్ చెరువులో వ్యక్తి గల్లంతు
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది.గత శుక్రవారం నేరేడ్మెడ్లోని నాలాలో కొట్టుకుపోయి సుమేధ(12) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే సరూర్‌నగర్‌లో మరో దారుణం …
చిట్టీల వ్యాపారి రిమాండ్
సారథి న్యూస్, బిజినేపల్లి: చిట్టీల వ్యాపారంతో పలువురిని మోసం చేసిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెంకటేష్ శనివారం తెలిపారు. నాగర్ కర్నూల్ …
ఈ దొంగ చాలా రిచ్ గురు!
సారథిన్యూస్, హైదరాబాద్: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్‌స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది …
ఇదేం దందా సార్లూ..
మద్యం రవాణా కేసులో కానిస్టేబుల్ అరెస్టుటొయోటా కారు సీజ్.. 72 బాటిళ్లు స్వాధీనంగతంలో హోంగార్డు దొరికిన వైనం సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేసే జాబితాలో సివిల్ …
తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. …
శ్రావణి కేసులో షాకింగ్ నిజాలు!
టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్ఆర్నగర్ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్‌టాక్ ఫ్రెండ్ దేవరాజ్‌రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్ సాయికృష్ణారెడ్డి …
తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని
ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని..కలకలం రేపిన వ్యక్తి ఆత్మహత్యాయత్నంఅసెంబ్లీకి కూతవేటు దూరంలో ఘటన సారథి న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీకి కూతవేటు దూరం.. గురువారం మధ్యాహ్నం.. రవీంద్రభారతికి సమీపంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ …
సాద్విపై గ్యాంగ్‌రేప్
ఓ ఆశ్రమంలో ఉంటున్న మహిళా సాధువుపై (37) నలుగురు దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఘండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. పాత్వారా గ్రామంలోని ఓ …
‘మనసు మమత’ నటి సూసైడ్
‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్‌లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు …
రియా చక్రవర్తి అరెస్ట్
ముంబై: సుశాంత్ రాజ్‌పుత్ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్సీబీ ( నార్కొటిక్ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్ చేసింది. రియా అరెస్ట్ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం …