Balakrishna Son Movie Debut
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి ఫాన్స్ ఆశ తీరేలా ఈమధ్య కాలంలో జరిగిన ఒక వేడుకలో బాలకృష్ణ తన తనయుని తెరంగేట్రం ఖాయమనట్టు సంకేతాలిచ్చారు. ఇటీవల ట్విట్టర్లో దర్శనమిచ్చిన మోక్షజ్ఞ ఫోటోషూట్‌లు ఈ విషయానికి మరింత బలం చేకూర్చాయి. ఈ ఫోటోలు చుస్తే మోక్షజ్ఞ సినీ ప్రవేశానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు పలువురు యువ దర్శకులు ఇప్పటికే కథలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. వారిలో యువ సంచలన ‘హను-మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఉన్నట్లు సమాచారం.
మరి వీటిలో ఏ కథ బాలయ్యకు నచ్చుతుందో.. ఏ దర్శకుడికి తన వారసుణ్ణి తెరకు పరిచయం చేసే అవకాశం ఇస్తాడో వేచిచూడాలి.
4 thoughts on “బాలయ్య వారసుడి తెరంగేట్రం..”
Comments are closed.