Breaking News

ఆధ్యాత్మికం

రాయలగండిలో రాజకీయ రచ్చ
నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే గువ్వల వర్సెస్​ మాజీ ఎమ్మెల్యే వంశీ వర్గీయులు వేడుకలు జరిపించే క్రమంలో రాజుకున్న రగడ విగ్రహాలను దాచిపెట్టిన పూజారులు.. ఎమ్మెల్యే ఫైర్​ వంశీ అనుచరులు …
శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?
సామాజికసారథి, వెబ్ డెస్క్​: శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. …
ఇది చేస్తే చాలు శివానుగ్రహం పొందినట్లే!
శివుడు అభిషేక ప్రియుడుజాగరణం శివరాత్రి ప్రత్యేకతఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం: శివుడు అభిషేకప్రియుడే గాకుండా.. బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. …
గుండాలకు ‘కాశీ’ విశిష్టత
సామాజిక సారథి, వెల్దండ: దక్షిణకాశీగా పేరొందిన, స్వయంభుగా వెలిసిన గుండాల అంబా రామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహాగణపతిపూజ, పూణ్యాహవాచనం, ధీక్షాధారణ, రక్షాబంధనం, యాగశాల ప్రవేశంతో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఫిబ్రవరి …
మహిమాన్వితం.. బీరంగూడ శివాలయం
మహాశివరాత్రికి ఏర్పాట్లు5లక్షల మందిపైగా భక్తులు వచ్చే అవకాశందేవాలయం ఏర్పాట్లు చేస్తున్న పాలకవర్గం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. అందుకు …
ఉమామహేశ్వరం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం
15 నుంచి ఉత్సవాలు ప్రారంభం సామాజిక సారథి, అచ్చంపేట :  రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నల్లమల వాసుల ఆరాధ్యదైవం ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు …
ఆదివాసి పెద్దలు సహకారించాలి
 మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు.  కలెక్టరేట్ ఆడిటోరియంలో …
తిరుమల భక్తులకు శుభవార్త
గుండెపోటు నివారణకు అత్యవసర మెడిసిన్‌ఉచితంగా అందిస్తామన్న అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు రుయా ఆస్పత్రి శుభవార్త చెప్పింది. అత్యవసర వైద్యం అవసరమైన పక్షంలో గుండెపోటు నుండి …
పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే
జైనథ్‌: మండలంలోని పూసాయి గ్రామంలో గల అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే పుష్యమాసం నుంచి మాగమాసం వరకు నెల రోజుల పాటు జాతర కొనసాగుతుందని గ్రామస్తులు …
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన
సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్ని ధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై …
టీటీడీ కీలక నిర్ణయాలు
దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులుపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్​స్పెషాలిటీ సేవలుచైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి …
తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర
సామాజిక సారథి, సంగారెడ్డి:  సంగారెడ్డి నుంచి శబరిమలకు మహా పాదయాత్రలో భాగంగా ఆదివారం నెల రోజులు పూర్తయింది. గత నెల 6వ తేదీన కొక్కొండ శ్రీశైలం, సాహితి రాము గురుస్వాముల ఆధ్వర్యంలో సంగారెడ్డి …
వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు
మోహినీ అవతారంలో అమ్మవారు దర్శనం తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా …
డాలర్‌ శేషాద్రి కన్నుమూత
కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణంసీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపంస్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్​ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ …
వేములవాడకు పోటెత్తిన భక్తజనం
సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ …
వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్
సారథి, వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం …
వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం
సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా సాగింది. దుర్ముట్ల లక్ష్మీ, నర్సింహారెడ్డి, దుర్ముట్ల హారిక కిషన్ రెడ్డి, …
శివనామస్మరణం
వైభవంగా శివనారాయణ స్వామి జాతరభక్తుల తాకిడితో కిటకిటలాడిన ఆలయం సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలయోగి శివనారాయణ స్వామి జాతర ఉత్సవం కన్నులపండువగా సాగింది. …
సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం
సారథి న్యూస్​, హైదరాబాద్​: మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం గ్రామోదయ చాంబర్​ ఆఫ్ కామర్స్ …
వైభవంగా బండమీది జాతర
భక్తజనసంద్రమైన తిరుమల బండభక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలుమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి ప్రత్యేకపూజలు సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో సుమారు 700 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన తిరుమల …
జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా …
జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి
సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి …
కొమురెల్లి.. ప్రణమిల్లి
వైభవంగా కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభంపట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి సారథి న్యూస్, హుస్నాబాద్: భక్తుల కొంగు బంగారమైన కొమురవెళ్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, …
కోరమీసాల మల్లన్న కోటి దండాలు
కొమురెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం13 వారాల పాటు జానపదుల జనజాతర సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ, జానపద సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి.. అరుదైన పడమటి శివాలయంగా పేరొందిన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున …
కాలభైరవుడిని ఎందుకు పూజించాలి
భై అంటే భయం అని, రవ అంటే ప్రతిధ్వని అని అర్థం. ఈ రెండు పదాలు భైరవుడి స్వభావాన్ని తెలియజేస్తాయి. కాలభైరవ సాధనలో ప్రత్యేక విషయమేమంటే సాధకుడికి భవిష్యత్​లో జరగబోయే ప్రమాదాలు, చెడు …
మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!
సారథి న్యూస్, మల్దకల్(జోగుళాంబ గద్వాల): ఆ ఊరు వాసులు తిరుపతి వెళ్లరు.. గ్రామస్తులు భవనం రెండవ అంతస్తు కూడా నిర్మించరు.. కాదని ఎవరైన నిర్మాణానికి పూనుకుంటే అనర్థాలు జరిగిపోతాయని అందరిలోనూ అనమానం. స్థానికంగా …
శ్రీశైలంలో ఏకాదశి వేడుకలు
శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. …
ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం
విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం16 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం25న ముక్కోటి(వైకుంఠ ఏకాదశి) ఏకాదశి సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): డిసెంబర్​16 నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటో …
వెంకన్న సన్నిధి.. కార్తీక శోభితం
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సామూహిక …
శాస్త్రోక్తంగా కార్తీక శని త్రయోదశి పూజలు
నందివడ్డెమాన్ లో శనీశ్వర స్వామికి అభిషేకాలుపరమశివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం శనివారం శని …
తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం
సారథి న్యూస్​, తుంగభద్ర పుష్కరాలు: తుంగభద్ర నది పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. …
పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు
సారథి న్యూస్​, సూర్యాపేట: రెండేళ్లకు ఒకసారి జరిగే.. తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళాగా భావించే లింగమంతుల జాతరకు నగారా మోగింది. జాతర నిర్వహణపై సూర్యాపేటలోని క్యాంపు ఆఫీసులో గురువారం దేవాదాయశాఖ అధికారులు, యాదవ …
సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు
తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల …
నవరాత్రి మహోత్సవం
మొదటి రోజు శైలపుత్రికగా జోగుళాంబ అమ్మవారుఅక్టోబర్​ 25వ తేదీ వరకు వేడుకలు సారథి న్యూస్, అలంపూర్‌, మెదక్​: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్​ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం దేవీశరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు …
మన్యంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ
సారథి న్యూస్,​ దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి తిరుచ్చిసేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా …
ఘనంగా పల్లకీ సేవ
సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. …
కుమారస్వామికి అభిషేకం
సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలు నిర్వహించారు. అభిషేకం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసిన అనంతరం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణలు చేశారు. స్వామివారికి …
నందీశ్వర స్వామికి విశేష పూజలు
సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోక కల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలో నందీశ్వరస్వామివారికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించింది. నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, , ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన …
బయలు వీరభద్రస్వామికి అభిషేకం
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామి వారికి మంగళవారం విశేషపూజలు జరిపించారు. బయలు వీరభద్రస్వామి వారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడిగా క్షేత్రానికి ప్రారంభంలో …
అమ్మవారికి పల్లకీ ఉత్సవం
సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ దేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలనక్షత్రం రోజులలో సర్కారు …
మహాలయపక్షం విశిష్టత.. తెలుసా?
భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం. ఈ పక్షంలో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలాన్ని కోరుతానని ప్రతీతి. తండ్రి చనిపోయిన తిథి రోజున, మహాలయ పక్షంల్లో పితృతర్పణాలు, …
శ్రీశైలం సాక్షి గణపతి విశేష అభిషేకం
శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు బుధవారం ఉదయం సాక్షి గణపతిస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో పూజలు చేశారు. …
వైష్ణోదేవి యాత్ర షురూ
శ్రీనగర్: ప్రఖ్యాత మాతావైష్ణో దేవి అమ్మవారి సందర్శనం కోసం జమ్ముకాశ్మీర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి దర్శనాలను మూసివేశారు. లాక్​డౌన్​అనంతరం కేంద్ర ప్రభుత్వం కోవిడ్​19 నిబంధనలకు …
రామానుజం.. గర్వించదగ్గ సాహితీవేత్త​
సారథి న్యూస్​, హైదరాబాద్​: తిరునగరి రామానుజం తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త​ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని ప్రశంసించారు. మహాకవి దాశరథి పురస్కారాన్ని …
శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం …
సాక్షిగణపతికి విశేష అభిషేకం
శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో బుధవారం ఉదయం సాక్షిగణపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ప్రాముఖ్యం ఉంది. ఈ …
కృష్ణం వందే జగద్గురుం​
ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ (8వ) సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని …
ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
సారథి న్యూస్, గద్వాల: భక్తుల పాలిట కల్పతరువు మంత్రాలయం గురురాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలు మంత్రాలయం పీఠాధిపతులు సుభుదేంద్ర స్వామి ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం రోడ్డులోని రాఘవేంద్రస్వామి …
భ్రమరాంబదేవికి ఊయల సేవ
సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారి ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా …
వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు
సారథి న్యూస్​, మెదక్​: వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయంలో పూజారులు వనదుర్గామాత విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ చేశారు. ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు …
తిరుమల శ్రీవారి హుండీకి గండి
సారథి న్యూస్​, తిరుమల: శ్రీవారు.. ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు. ఇది కరోనా కాలం కంటే ముందు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో శ్రీవారి హుండీకి గండి పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారు …
దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ!
సారథి న్యూస్​, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజను దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని, …
పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో ఫట్​
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా …
శ్రావణం.. శుభకరం
నేటినుంచే శ్రావణమాసం ప్రారంభంఈ మాసంలోనే విశిష్ట పర్వదినాలు సన్నటి చిరుజల్లులతో నాన్పుడు వానలు.. అడపాదడపా కుంభవృష్టి.. బోనాల సందడి.. మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు, పచ్చగా పసుపు పూసిన పాదాలతో సందడిగా తిరిగే …
భ్రమరాంబదేవికి ఊయల సేవ
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణార్థం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఆలయంలో ఊయల సేవ నిర్వహించినట్లు ఈవో రామారావు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలనక్షత్రం రోజున అమ్మవారికి ఊయల సేవ …
యజ్ఞోపవీత మహిమ
వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యం’ అంటాం. యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.సూచనాత్ బ్రహ్మతత్త్వస్య …
ఆశీర్వచనం ఎందుకు చేస్తారు
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని …
నక్షత్రం.. వృక్షాలు.. ఫలితాలు
వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రంగా చెబుతుంటారు. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెబుతారు. ఈ శాస్త్రంలో జీవితంలో …
ఏపీలో 796 పాజిటివ్‌ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 796 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. 24 గంటల్లో 24,458 టెస్టులు చేసినట్లు …
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
సారథి న్యూస్, తిరుపతి: జూన్ 24వ తేదీన బుధవారం తిరుమల శ్రీవారిని 9,059 మంది భక్తులు దర్శించున్నారు. స్వామి వారికి హుండీలో రూ.62లక్షల కానుకలు సమర్పించారు. 2,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. …
శివాలయాల్లో ప్రదక్షిణలు అలా చేయొద్దు
సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లిన ఆలయం చుట్టూ పూర్తిగా సవ్యమార్గంలో ప్రదక్షిణలు చేస్తాం. కానీ శివాలయాల్లో మాత్రం ప్రదర్శన క్రమం అలా చేయొద్దని శైవ ఆగమం చెబుతోంది. దీన్నే చండీశ్వర ప్రదక్షిణలు …
ఆషాఢం వచ్చేసింది..
సారథి న్యూస్, రామాయంపేట: అత్యంత దైవభక్తి.. గ్రామదేవతలకు పూజలకు ప్రాముఖ్యం ఉన్న ఆషాఢ మాసం వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ, నగర ప్రాంతాల ప్రజలు ఈ మాసంలో అత్యంత భక్తి పారవశ్యలో …
బోయలు కొలిచే బీచుపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది తీరాన ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం ఆంజనేయస్వామి. వ్యాసరాయుల వారి ప్రతిష్ఠాపన …
అలంపురం.. దివ్యధామం
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల పట్టణానికి 55 కి.మీ., కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల …
మూఢాల్లో ఏం చేయొద్దు
గురుగ్రహం లేదా శుక్ర గ్రహం కాని సూర్యుడితో కలసి ఉండే కాలాన్ని మౌఢ్యమి లేదా మూఢాలు అంటారు. మౌఢ్యకాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించేందుకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా …
బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలి
బ్రహ్మముహూర్తం(బ్రాహ్మీ ముహూర్తం) చాలా విలువైన కాలం.. మన పూర్వీకులు కాలాన్ని ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియకు ప్రస్తుత మన కాలమానం ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా రెండు ఘడియల కాలం …
నమో ఆంజనేయం
భక్తుల కొంగు బంగారంగా సహకార ఆంజనేయ స్వామిపర్యాటకంగా అభివృద్ధిచెందుతున్న ఆలయం సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా గొట్టిముక్కుల పంచాయతీ చాకలిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. దట్టమైన అరణ్యంలో …
జైనుల నెలవు.. పార్శ్వీనాథుడి కొలువు
సారథి న్యూస్, మెదక్: జైనమతం గురించి ప్రస్తావనకు రాగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగోళా, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌‌.. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన జైన మందిరాలు …
జ్యేష్ఠం.. విశిష్టమాసం
చాంద్రమానం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహరించుకోవడానికి, దైవసేవలో తరించేందుకు అవసరమైన కొన్ని …
ప్రకృతి రక్షణే పరమాత్మ పూజ
ననః పురో జనపదాన గ్రామాన గృహావయమ్నిత్యం వనౌకసస్తాత వనశైల నివాసినఃతస్మాద్గవాం బ్రాహ్మణానా మద్రేశ్చారభ్యతాం మఖః శ్రీమద్భాగవత పురాణంలో వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణుడి ముఖతఃనందుడితో చెప్పించిన మాటలివి.. నందగోకులంలో యజ్ఞసంరంభాలు ఆరంభమైన సందర్భంలో శ్రీకృష్ణుడు …
శంకరం.. లోక శంకరం
‘శివతత్వమే మన తత్వమని, అదే మానవత్వం’ అని బోధించారు మహిమాన్విత మూర్తి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. హైందవ ధర్మాన్ని సంరక్షించుకునేందుకు జన్మించిన అపరశంకరులే ఈ భగవత్పాదువారు. భరతఖండం భిన్నకులాల సమాహారం. ఈ భిన్న …
మకరతోరణం.. విశేషం
ఆలయాల్లో దేవతా విగ్రహాల వెనక అమర్చిన తోరణ మధ్యభాగంలో కన్నుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసుడి ముఖం కనిపిస్తుంది. దీనికే ‘మకర తోరణం’అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్యభాగంలో …
శార్వరి.. శుభకరి
ఇంటింటా ఉశస్సులు నింపే ఉగాది – రైతులు జరుకునే ప్రకృతి పండుగ – జీవిత పరమార్థం చెప్పే షడ్రుచులు నవ చైతన్యానికీ విశ్వ సౌందర్యానికి ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకులను నిర్మూలించి, కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *