Breaking News

ఆంధ్రప్రదేశ్

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌
– ప్రపంచం నలుమూలలా భారత్‌ టెక్కీలు– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్‌ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో …
కోలీవుడ్ కాంబో రిపీట్
‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, …
మొక్కలే కదా.. అనుకున్నారేమో!
300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- …
ఈ నెల 30న ‘దసరా’ టీజర్‌
నేచురల్‌ స్టార్ నాని మరికొన్ని రోజుల్లో ‘దసరా’తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ‘దసరా’ టీజర్‌ను …
ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌‌–- సుధీర్ బాబు ఇంటర్వ్యూ
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రేపు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. …
బాక్సాఫీస్‌ దగ్గర నట సింహం విశ్వరూపం
బాక్సాఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. ఫస్ట్ డే ‘వీర సింహా రెడ్డి’కి సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘వీర సింహా రెడ్డి’ …
చిరు నిర్ణయాన్ని స్వాగతించిన ఎంపీ విజయసాయిరెడ్డి
సామాజికసారథి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వైజాగ్లో ఇంటిని కట్టుకుని ఉంటానన్న వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజసాయిరెడ్డి సోమవారం స్వాగతించారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలను కోవడాన్ని …
కేసీఆర్.. జగన్​కు నీళ్లు అమ్ముకున్నడు
కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యతతాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నందక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడుఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలిమాజీమంత్రి నాగం జనార్దన్​రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ …
పది రోజుల్లో శుభవార్త వింటాం
ఇండస్ట్రీ సమస్యలపై సీఎంతో చర్చించాంపరిశ్రమల వ్యక్తులు మీడియోతో మాట్లాడొద్దుమెగాస్టార్ చిరంజీవి అమరావతి : సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారం దక్కే సూచనలు ఉన్నాయని, పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని  …
మోడీ కొత్త నాటకాలు
అధికార పార్టీల తీరు బీజేపీకి కలసివస్తోందిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజిక సారథి, తిరుపతి: పంజాబ్‌ రైతుల నిరసనపై ప్రధాని మోడీ కొత్త నాటకానికి తెరతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. …
తిరుమల భక్తులకు శుభవార్త
గుండెపోటు నివారణకు అత్యవసర మెడిసిన్‌ఉచితంగా అందిస్తామన్న అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు రుయా ఆస్పత్రి శుభవార్త చెప్పింది. అత్యవసర వైద్యం అవసరమైన పక్షంలో గుండెపోటు నుండి …
జగన్‌ అవినీతిపై ధర్మపోరాటం
టీడీపీ అధినేత చంద్రబాబుకుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల …
23 శాతం ఫిట్‌మెంట్‌
ఏపీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​జనవరి 1నుంచే పెంచిన జీతాలురిటైర్డ్​మెంట్​ఏజ్​62 ఏళ్లకు పెంపుఈహెచ్‌ఎస్‌ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ …
సిమెంట్‌ ధరలకు రెక్కలు
ఏపీ, తెలంగాణలో ధరలు పెంచిన డీలర్లు సామాజిక సారథి, హైదరాబాద్‌ : ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్‌ ధరలు, గ్యాస్‌ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్‌ తగిలింది. …
పరాకాష్టకు చేరిన జగన్​ పాలన
మద్య నిషేధం పేరుతో సొంత బ్రాండ్లతో వ్యాపారంపోలవరం పూర్తవుతుందన్న నమ్మకం లేదుఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీలో జగన్‌ పాలన పరాకాష్టకు చేరిందని, పూర్తిగా అరాచకం …
ఏపీలోనూ కొత్త పార్టీ
వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలువైఎస్సార్​టీపీలో చేరిన  గట్టు రాంచంద్రరావు సామాజికసారథి, హైదరాబాద్‌: ‘ఏపీలో పార్టీ పెడుతున్నారా అంటూ మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదని రూల్‌ …
సీపీఎం కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు
మధు స్థానంలో కొత్త నేత ఎన్నిక విజయవాడ: ఆంధప్రదేశ్‌లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో ఏపీకి కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. కార్యదర్శి …
ఆ థియేటర్లను మాత్రమే సీజ్‌ చేశాం
సినిమా టిక్కెట్లపై కమిటీ నిర్ణయం మేరకు ముందుకుసినీఎగ్జిబిటర్లతో భేటీలో మంత్రి పేర్ని నాని భేటీ అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదిక వచ్చిన …
104 సేవలకు రాంరాం?
కొరవడిన మొయింటనెన్స్‌డీజిల్‌ పోయించుకోలేని పరిస్థితికొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలుమొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరిసకాలంలో అందని వేతనాలుఉద్యోగుల సర్దుబాటుకు చర్యలురాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ …
ఇండిగో విమానం చుక్కలు చూపింది
తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండింగ్‌సాంకేతికలోపం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిఇబ్బందులుపడ్డ రోజా, యనమల, జోగీశ్వరరావు తిరుపతి: ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ కావలసిన ఫ్లైట్​గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *