సామాజిక సారథి, సిద్దిపేట: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై శ్వేతా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సైబర్ అంబాసిడర్ కార్యక్రమం పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాంలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవా విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కస్తూరిబాగాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మమత, టీచర్లు మమత సైబర్ అంబాసిడర్లు హాసిని, త్రివేణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- November 24, 2021
- Archive
- క్రైమ్
- లోకల్ న్యూస్
- AWARENESS
- CRIME
- CYBER
- HUSNABAD
- Kasturba Gandhi
- SIDDIPET
- STUDENTS
- అవగాహన
- కస్తురిబా గాంధీ
- నేరాలు
- విద్యార్థులకు
- సిద్దిపేట
- సైబర్
- హుస్నాబాద్
- Comments Off on సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి