Breaking News

విశాఖపట్టణం

కొట్టుకుందాం.. రా!

కొట్టుకుందాం.. రా!

దిమిలిలో వినూత్న జాతర వెదురు కర్రలతో కొట్టుకునే పండగ సామాజిక సారథి, విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో వినూత్న జాతర నిర్వహించారు. పురుషులంతా గుంపులుగా చేరి వెదురు కర్రలతో కొట్టుకునే ఈ జాతరను ప్రతి రెండేళ్ల కొకసారి జరుపుకోవడం ఆనవాయితీ. జాతరలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా కేవలం ఎదురు కర్రలతో కొట్టుకోవడం జాతర ప్రత్యేకత. మూడువందల ఏళ్ల క్రితం మరాఠి దండు దిమిలి గ్రామంపై దండెత్తి దాడులు చేస్తున్న సమయంలో బెల్లమాంబ […]

Read More

ఇతర రాష్ట్రాలకు వెళ్తే పాస్‌ తప్పనిసరి

ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​ సారథి న్యూస్, విశాఖపట్నం: లాక్‌ డౌన్‌ కారణంగా మూతపడిన జిల్లాల సరిహద్దులు సుదీర్ఘ విరామం తర్వాత శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పాస్‌లు పొందడానికి చాలామంది ఇబ్బందిపడాల్సి వచ్చింది. కొంతమంది అన్ని ఆధారాలూ సమర్పించినా పాస్‌లు మంజూరయ్యేవి కావు. లాక్‌ డౌన్‌ ఆంక్షలను కేవలం కంటైన్‌ మెంట్‌ జోన్లకే పరిమితం చేస్తున్నందున శుక్రవారం సాయంత్రం ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్ […]

Read More