సామాజిక సారధి, తుర్కయంజాల్: భోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్ డి ఓ వెంకటాచారి తెలిపారు. గురువారం రాగన్న గూడ లోని ఆర్ డి ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అల్ పార్టీ మీటింగ్ లో వెంకటాచారి మాట్లాడుతూ అన్ని పార్టీ ల నాయకులు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఒక్కో ఇంటి నెంబర్ పై న ఆరు ఓట్లు మాత్రమే ఉండాలని అంత కంటే ఎక్కువ ఉన్నట్లయితే […]
ఆదిలాబాద్: కట్నకానుకల కింద తమ బిడ్డ, అల్లుడికి బంగారు నగలు, స్థిరాస్తులు రాసి ఇస్తున్న ఈ తరుణంలో ఓ తండ్రి తన కూతురుకు విలువైన సంపద ఇచ్చాడు. అవేమిటో తెలుసా.. అరకపోయే జోడెద్దులు. ఈ సంస్కృతి సంప్రదాయం గిరిజన కుటుంబాల్లో తరతరాలుగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సంగీతను ఆదిలాబాద్ మండలం ఛిచూధర్ ఖానాపూర్ గ్రామానికి చెందిన నైతం ప్రభుకు ఇచ్చి పెండ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. మంగళవారం పెళ్లికొడుకు […]
సారథి న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణలోకి మావోయిస్టుల వచ్చారని, తమ కార్యకలాపాలు సాగించారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ అడవుల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులు నేరుగా తలపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ సమీపంలోని చీలేటిగూడకు రెండు రోజుల క్రితం మంచిర్యాల , కుమ్రంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు […]
సారథి న్యూస్ ఆదిలాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్‌లో ప్రస్తుతం కరోనా కేసులు పేరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఓఎస్డీ, కలెక్టర్ క్యాంప్ క్లర్క్‌లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శుక్రవారం వీరంతా శాంపిల్స్ ఇచ్చారు. కాగా ఇటీవల కలెక్టర్రేట్కు వచ్చినవారిలో […]
సారథిన్యూస్, ఆసిఫాబాద్: మావోయిస్టలు తెలంగాణలోకి ప్రవేశించారని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తర్యాని మండలపరిధిలోని అడువుల్లో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఓ అగ్రనేత, రాష్ట్రకమిటీ సభ్యుడు మైలవరకు అడెల్లు అలియాస్ భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నట్టు సమాచారం. కాగా పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ అడవిని జల్లెడ పడుతున్నారు. పోలీసులకు విప్లవసాహిత్యం, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, కార్దెక్స్ వైర్లు, పాలితిన్ […]
సారథి న్యూస్, ఆదిలాబాద్: కరోనా బాధితులకు వైద్యచికిత్సలు అందించే క్రమంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై దాడికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం గంటపాటు ఓపీ విధులను బహిష్కరించి ప్లకార్డులతో నిరసనకు దిగారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా రిమ్స్ ప్రధానగేటు వద్ద బైఠాయించారు. వారికి సీనియర్ డాక్టర్లు మద్దతు తెలిపారు. జూడాల సంఘం అధ్యక్షుడు ప్రణవ్ మాట్లాడుతూ కోవిడ్ […]
సారథి న్యూస్, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అకాడమిక్ బ్లాక్ క్లాస్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో క్లాస్ రూమ్ లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి70 చైర్లు, 21 టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగలతో కమ్ముకుంది. అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించింది. తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై […]
సారథి న్యూస్ ఆదిలాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన కు క్యాంపు ఆఫీసులో బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు 2018 -19 కి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా పత్తి రైతులు చెల్లించిన ప్రీమియం 66 కోట్లు కాగా రైతులకు రావాల్సిన రూ. 300 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో […]