Breaking News

సినిమా

బాలయ్య షోలో మెరసిన నిధి..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ షో లో మెరిసింది. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో ముచ్చటించింది.. ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు […]

Read More

ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను
సందీప్ కిషన్

హీరో సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ‘మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ […]

Read More

పద్మనాభం సక్సెస్ అవుతాడు..

నటుడు సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌’. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో […]

Read More

నాని30 ప్రారంభం..

నేచురల్ స్టార్ నాని 30వ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి […]

Read More

ఎవర్ గ్రీన్ మెలోడీ..

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్షణ‌మైన పాత్రల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శక‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ‘ధ‌ర్మ క్షేత్రం’లో ఎవ‌ర్ గ్రీన్ మెలోడి […]

Read More

పవన్ కళ్యాణ్ సుజీతో కాంబోలో కొత్త సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కోసం చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో ఈ ప్రతిష్టాత్మక చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం జరిగింది. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, డా. కె యల్. నారాయణ, కెఎల్ దామోదర ప్రసాద్, […]

Read More

ట్రైలర్ అదిరింది..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’ టీజర్ ను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంచ్ చేశారు. టీజర్‌ను బట్టి చూస్తే కంటెంట్ ఒరిజినల్, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటీనటుల మేకోవర్‌లు, బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల ప్రపంచాన్ని చూపించడం, వారు అనుసరించే ఆచారాల వరకు.. దసరా టీజర్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మొదటి ఫ్రేమ్‌లో ధరణి (నాని) భారీ రావణుడి దిష్టిబొమ్మ ముందు నిలబడి ఉన్నట్లు ప్రజంట్ చేశారు. ‘వీర్లపల్లి.. సుట్టూర బొగ్గు కుప్పలు. తొంగి […]

Read More

అసలు సంగతి అది కాదంటా!

తెలుగు ఇండస్ట్రీకి కన్నడ నుంచి వచ్చిన మోడల్ నభా నటేశ్. ‘ఇస్మార్ట్ శంకర్’ లో తన అందాలతో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. ఆ తరువాత ఆమె డేట్స్ దొరకడం కష్టమైపోయింది. అంతగా బిజీ అయింది. రవితేజ .. నితిన్ .. సాయితేజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ వంటివారి జోడీగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. బొద్దుగా ఉన్నప్పటికీ .. డాన్సులలోను మంచి మార్కులే కొట్టేసింది. అలాంటి నభా కొంతకాలంగా తెరపై కనిపించకపోవడంతో, ఇతర భాషల్లో ట్రైల్స్ […]

Read More