Breaking News

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌

– ప్రపంచం నలుమూలలా భారత్‌ టెక్కీలు– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్‌ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీప్‌ టెక్నాలజీస్‌ అంశంపై జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్‌ఎస్‌టీ చైర్మన్‌ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్‌ […]

Read More

కోలీవుడ్ కాంబో రిపీట్

‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ […]

Read More

మొక్కలే కదా.. అనుకున్నారేమో!

300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్​ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్​ బంక్​ పనులు, మట్టి లెవలింగ్​ […]

Read More

ఈ నెల 30న ‘దసరా’ టీజర్‌

నేచురల్‌ స్టార్ నాని మరికొన్ని రోజుల్లో ‘దసరా’తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ‘దసరా’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ టీజర్‌‌లో బీడీ ముట్టించుకుని విసిరేసిన అగ్గిపుల్లతో చెలరేగిన మంటల విజువల్స్‌ తో డిజైన్‌ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ నెల 30న టీజర్‌ విడుదల చేస్తున్నామని తెలిపాడు. ప్రమోషన్స్‌లో భాగంగా నాని అభిమానుల కోసం ఇప్పటికే […]

Read More

ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌‌–- సుధీర్ బాబు ఇంటర్వ్యూ

  • January 25, 2023
  • Cinema
  • Sudhir Babu
  • Comments Off on ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌‌–- సుధీర్ బాబు ఇంటర్వ్యూ

సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రేపు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబుతో మూవీ విశేషాలు..‘‘వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ, […]

Read More

బాక్సాఫీస్‌ దగ్గర నట సింహం విశ్వరూపం

బాక్సాఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. ఫస్ట్ డే ‘వీర సింహా రెడ్డి’కి సూపర్బ్ కలెక్షన్స్ సాధించింది. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. బాలకృష్ణ కెరీర్ చూస్తే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిగర్స్ చూపించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. […]

Read More

చిరు నిర్ణయాన్ని స్వాగతించిన ఎంపీ విజయసాయిరెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వైజాగ్లో ఇంటిని కట్టుకుని ఉంటానన్న వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ విజసాయిరెడ్డి సోమవారం స్వాగతించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలను కోవడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటు న్నాను’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆ మధ్య టాలీవుడ్ హీరోలను కోరిన […]

Read More
దక్షిణ తెలంగాణకు ద్రోహం చేసిండు

కేసీఆర్.. జగన్​కు నీళ్లు అమ్ముకున్నడు

కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి మాజీమంత్రి నాగం జనార్దన్​రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని […]

Read More