Breaking News

ఆధ్యాత్మికం

రాయలగండిలో రాజకీయ రచ్చ

సామాజికసారథి, అచ్చంపేట: నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇదీ ఆలయ విశిష్టతదళితులే […]

Read More

శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?

  • February 17, 2023
  • God
  • Shiva
  • Comments Off on శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?

సామాజికసారథి, వెబ్ డెస్క్​: శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. […]

Read More
ఇది చేస్తే చాలు శివానుగ్రహం పొందినట్లే!

ఇది చేస్తే చాలు శివానుగ్రహం పొందినట్లే!

శివుడు అభిషేక ప్రియుడు జాగరణం శివరాత్రి ప్రత్యేకత ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం: శివుడు అభిషేకప్రియుడే గాకుండా.. బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రి రోజున విధిగా చేస్తుంటారు. పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడం చేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. త్రిమూర్తుల్లో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. మహాశివరాత్రి […]

Read More
గుండాలకు ‘కాశీ’ విశిష్టత

గుండాలకు ‘కాశీ’ విశిష్టత

సామాజిక సారథి, వెల్దండ: దక్షిణకాశీగా పేరొందిన, స్వయంభుగా వెలిసిన గుండాల అంబా రామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహాగణపతిపూజ, పూణ్యాహవాచనం, ధీక్షాధారణ, రక్షాబంధనం, యాగశాల ప్రవేశంతో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మార్చి 15వ తేదీ వరకు జరుగుతాయి. ఈనెల 1న మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశరుద్రాభిషేకం, అభిషేకం అలంకరణ, లలితా అష్టోత్తర కుంకుమార్చాన వంటి విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు, అర్చకులు తెలిపారు. 2వ తేదీన మూలమంత్ర హవనం, వాస్తుమండపారాధాన, […]

Read More
మహిమాన్వితం.. బీరంగూడ శివాలయం

మహిమాన్వితం.. బీరంగూడ శివాలయం

మహాశివరాత్రికి ఏర్పాట్లు 5లక్షల మందిపైగా భక్తులు వచ్చే అవకాశం దేవాలయం ఏర్పాట్లు చేస్తున్న పాలకవర్గం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, వైద్య, సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండడంతో పాటు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు పండ్లు కూడా పంపిణీ చేయనున్నారు. మహాశివరాత్రి పండుగకు […]

Read More
ఉమామహేశ్వరం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం

ఉమామహేశ్వరం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం

15 నుంచి ఉత్సవాలు ప్రారంభం సామాజిక సారథి, అచ్చంపేట :  రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నల్లమల వాసుల ఆరాధ్యదైవం ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు జరిగే గణపతి, అయ్యప్ప పూజతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అధికారికంగా మాత్రం 15న జరిగే ప్రభోత్సవంతో మొదలై.. ఈ నెల 22న ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో ఆలయాన్ని […]

Read More
ఆదివాసి పెద్దలు సహకారించాలి

ఆదివాసి పెద్దలు సహకారించాలి

 మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు.  కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]

Read More
తిరుమల భక్తులకు శుభవార్త

తిరుమల భక్తులకు శుభవార్త

  • January 9, 2022
  • Comments Off on తిరుమల భక్తులకు శుభవార్త

గుండెపోటు నివారణకు అత్యవసర మెడిసిన్‌ ఉచితంగా అందిస్తామన్న అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు రుయా ఆస్పత్రి శుభవార్త చెప్పింది. అత్యవసర వైద్యం అవసరమైన పక్షంలో గుండెపోటు నుండి రక్షించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రివారి ఆధ్వర్యంలో టెనెక్టేస్‌ ప్లస్‌ ఇంజక్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. శనివారం తిరుమలలోని రాంభగీచా గెస్ట్‌ హౌస్‌ దగ్గర ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ మెడిసిన్‌ను విడుదల చేశారు. గుండె రక్తనాళాల్లో రక్తం […]

Read More