Breaking News

హెల్త్

థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొందాం

థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొందాం

  • January 8, 2022
  • Comments Off on థర్డ్‌వేవ్‌ ను ఎదుర్కొందాం

ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు జిల్లా వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయనఅన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. రెండో డోసు వంద శాతం […]

Read More
104 సేవలకు రాంరాం?

104 సేవలకు రాంరాం?

కొరవడిన మొయింటనెన్స్‌ డీజిల్‌ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]

Read More
ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు

ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు

  • November 29, 2021
  • Comments Off on ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు

సామాజిక సారథి, కామారెడ్డి: గుండెపోటుకు గురైన ఓ బాధితుడికి చికిత్స చేస్తుండగా వైద్యుడికీ గుండెపోటు వచ్చింది. దీంతో రోగి, వైద్యుడు ఇద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గాంధారి మండలం గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఛాతి నొప్పి వచ్చింది. దీంతో అతడిని వెంటనే గాంధారిలోని ఓ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. బాధితుడికి చికిత్స చేస్తూ వైద్యుడూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. కాసేపటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Read More
30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా దృష్ట్యా అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులతో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో […]

Read More
భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

సారథి, హెల్త్ డెస్క్: అసలే కరోనా కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి దాపురిస్తుందో తెలియడం లేదు. ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో అంతుచిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్న ప్రజలను మరో కొత్త రోగం వణికిస్తోంది. ఇది అంటువ్యాధి కాదు.. ఎవరికి పడితే వారికి రాదు. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. కరోనా వ్యాధితో కోలుకున్న పేషెంట్లకు ఈ రోగం వస్తోంది. తగిన సమయంలో గుర్తించకుంటే ప్రాణాలు తీస్తోంది. అదే […]

Read More
కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

  • May 7, 2021
  • Comments Off on కరోనా భయం.. క్యూ లైన్ లో చెప్పులు ఉండటమే నయం!

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పల్లె నుంచి పట్నం వరకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఓ వైపు వైరస్ విజృంభణ మరోవైపు కూలినాలి పని చేసుకోకుంటే పూటగడవకపోవడంతో కుటుంబంలో ఎవరైనా బయటకెళ్లాలంటే కుటుంబం గుండెల్లో…తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొవాల్సి వస్తుందాయే. మహమ్మారి భయానికి కరోనా వ్యాధి లక్షణాలున్న వారు పట్టణాలతో పాటు గ్రామాల ప్రజలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్నారు. ఎవరికి ఉందో […]

Read More
మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

మాస్కులు లేకుండా బయటకు రావొద్దు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: మాస్కులు లేకుండా బయటకు రావొద్దని సర్పంచి తొడేటి రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో పలు వార్డుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయించి మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బస్టాండ్, మండల, జిల్లా కేంద్రాల్లోని షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకుండదన్నారు. కరోనా మాకు రాదంటూ అభద్రత భావంతో […]

Read More
తిప్ప తీగనా.. మజాకా

తిప్ప తీగనా.. మజాకా

కరోనా సెకండ్​ వేవ్​ విపరీతంగా వ్యాపిస్తున్న వేళ తిప్ప తీగ పేరు ఇప్పుడు తరుచుగా వినిపిస్తోంది. దీని గురించి సోషల్ ​మీడియా, పేపర్లు, టీవీ చానళ్లలో తెగ ప్రచారం జరుగుతోంది. అసలేమిటి తిప్పతీగ. దాని ప్రత్యేకతలు ఏమిటనే విషయాలను తెలుసుకోవాలని అందరిలోనూ ఉంది. పల్లెల్లో అయితే మన కళ్లముందే ఉంటున్నా దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మనకు ప్రకృతిలో దొరుకుతున్నాయి. అందులో తిప్ప తీగ ఒకటి. కరోనా సమయంలో […]

Read More