Breaking News

Top News

Top News

కందనూలుకు తీరనున్న కష్టాలు

# పెరిగిన నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ పడకలు# 300 పడకల నుంచి 605 పడకలకు పెంపు# ఫలించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషి# హెల్త్ మినిష్టర్ దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు ప్రజలకు వైద్యం కష్టాలు తీరనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ వద్ద మెడికల్ కాలేజీ పడకలు భారీగా పెరుగనున్నాయి. ఇదివరకు ఇక్కడ కేవలం 300 పడకల ఆసుపత్రి ఉండగా రోగులకు సరిపడ వైద్య సేవలు […]

Read More
బిజినేపల్లిలో విషపు రెడ్డి

బిజినేపల్లిలో విషపు రెడ్డి!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ బిజినేపల్లి మండలంలో ఏకంగా మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆరంభంలోనే ఆ లీడర్ గలీజ్ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మూడు గ్రామాల కార్యకర్తలు, నాయకులు […]

Read More
Vishwak Sen in lady get-up!!

‘లైలా’గా మైమరపించనున్న విశ్వక్

Vishwak Sen in lady get-up!! తన విలక్షణ నటనతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తున్న విశ్వక్ సేన్ మరొక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైలా’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నట్టు విశ్వక్ ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహుగారపాటి నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయుచున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఆ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల […]

Read More
మిద్దె కూలి తల్లీకూతుళ్లు, కొడుకు మృతి

మిద్దె కూలి తల్లీకూతుళ్లు, కొడుకు మృతి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగర్​ కర్నూల్​ మండలం పరిధిలోని వనపట్లలో ఆదివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, పిల్లలు నలుగురు మృతిచెందారు. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన గొడుగు పద్మ (26), భర్త భాస్కర్​.. ఇద్దరు కూతుళ్లు పప్పి(6), వసంత(6), కుమారుడు విక్కి(7నెలలు)తో నివాసం ఉంటున్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి […]

Read More

గవర్నమెంట్ టీచర్లు సమయ పాలన పాటించాలి

  • June 25, 2024
  • Comments Off on గవర్నమెంట్ టీచర్లు సమయ పాలన పాటించాలి

ఎంఈఓ లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి, విద్య వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రివ్యూ, సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ల టీచర్లు తప్పకుండా సమయ పాలన పాటించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి లు సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్య, వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పర్యవేక్షణ లేక […]

Read More

ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి

  • June 24, 2024
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి

పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన పాలెం కాంగ్రెస్ నాయకులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండలం పాలెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలెం పేరుకే మేజర్ గ్రామపంచాయతీ అని పాలకులు, ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలతో అభివృద్దికి నోచుకోవడం లేదన్నారు. […]

Read More

వెల్గొండ లో బి ఆర్ ఎస్ కు షాకు

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : బిజీన పల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన వార్డు నెంబర్ మల్లేష్ , మర్రిన్న దళితదండు నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరినారు .ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఏమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుట్టి కీ చేరినారు. గ్రామంలో లో బి ఆర్ ఎస్ కు బిగు షాకు జరిగింది . పార్టీ లో […]

Read More

సీరియల్ కిల్లర్ కేసుపై పోలీస్ ఉన్నతాధికారుల నజర్

. వనపర్తి జిల్లా రేవల్లి హత్య కేసు వివరాల పై ప్రత్యేకంగా ఆరా. 2020 లోనే సీరియల్ కిల్లర్ కు సహకరించిన వనపర్తి జిల్లా పోలీసులు. కాసుల కక్కుర్తితో సీరియల్ కిల్లర్ పై దృష్టిపెట్టని పోలీసులు. ఇదే అదునుగా మరింత రెచ్చిపోయిన సీరియల్ కిల్లర్. 2022 లో నాగర్ కర్నూల్ జిల్లాలో మరి కొందరి బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ హత్యల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. […]

Read More