Breaking News

Day: May 19, 2023

వనపర్తిలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం

వనపర్తిలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం

  • May 19, 2023
  • Comments Off on వనపర్తిలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం

సామాజికసారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం రేపుతోంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజేషన్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేయడంతో కొందరు లెక్చరర్లు చేస్తున్న మాయజాలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఇంటర్ బోర్డును మోసం చేస్తున్నారని స్టూడెంట్ యూనియన్ నాయకులు వనపర్తి డీఐఈవో జాకీర్ హుస్సేన్ కు ఫిర్యాదుచేసి నెల […]

Read More

ఈర్ల నర్సింహ నర్సింహ మృతి బాధాకరం

  • May 19, 2023
  • Comments Off on ఈర్ల నర్సింహ నర్సింహ మృతి బాధాకరం

సామాజికసారథి, బిజినేపల్లి: మండలంలోని వెల్గొండ గ్రామంలో బుధవారం సిపిఐ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈర్ల నర్సింహ అనారోగ్యంతో మరణించడంతో గురువారం వారి నివాసంలో వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వెల్గొండ గ్రామసర్పంచ్ గా, ఎంపీటీసీ గా, గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన […]

Read More

ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

  • May 19, 2023
  • TELANAGA
  • Comments Off on ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం పటాన్ చెరు పట్టణంలోని […]

Read More
ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం […]

Read More
ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప సాయం

ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప గుణం

  • May 19, 2023
  • Comments Off on ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప గుణం

సామాజిక సారథి, అమీన్ పూర్: పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే జీఎంఆర్ విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. అమీన్ పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం, బీఎస్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయాల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. బుధవారం పటేల్ గూడ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే […]

Read More
బావోజీలకు ధూప దీప నైవేద్యం ద్వారా గౌరవ వేతనం ఇవ్వాలి

బావోజీలకు ధూప దీప నైవేద్యం ద్వారా గౌరవ వేతనం ఇవ్వాలి

సామాజికసారథి దేవరకొండ: గిరిజన దేవాలయాలలో పనిచేసే బావోజీలకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గౌరవ వేతనం అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ కోరారు. గురువారం మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజనులు ఉంటారు. అని,గిరిజన దేవాలయాలలో పని చేసే బావోజీకు ధూప దీప నైవేద్యం పథకం ద్వార గౌరవ వేతనం అందించాలని కోరారు. నెల రోజులలో […]

Read More
నకిలీ ఓటరు జాబితా వద్దు

బోగస్​ ఓట్ల ఏరివేత

  • May 19, 2023
  • Comments Off on బోగస్​ ఓట్ల ఏరివేత

సామాజిక సారధి, తుర్కయంజాల్: భోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్ డి ఓ వెంకటాచారి తెలిపారు. గురువారం రాగన్న గూడ లోని ఆర్ డి ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అల్ పార్టీ మీటింగ్ లో వెంకటాచారి మాట్లాడుతూ అన్ని పార్టీ ల నాయకులు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఒక్కో ఇంటి నెంబర్ పై న ఆరు ఓట్లు మాత్రమే ఉండాలని అంత కంటే ఎక్కువ ఉన్నట్లయితే […]

Read More
బోగస్​ ఓట్ల ఏరివేత

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

  • May 19, 2023
  • Comments Off on నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

సామాజిక సారథి, చిలప్ చెడ్: అది విత్తనాలు, కఠిన చర్యలు తప్పవని ఏవో బాల్ రెడ్డిఅన్నారు. గురువారం మండల కేంద్రం చిలప్ చెడ్ లో ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఏఓ బాల్ రెడ్డి, ఎస్సై మహ్మద్ గౌస్ లు తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఏవో బాల్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్మితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. రైతులకు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, తీసుకుంటే రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని […]

Read More