Breaking News

IIIT

దమ్ముంటే బాసర త్రిబుల్​ఐటీకి రా!

దమ్ముంటే బాసర త్రిబుల్ ​ఐటీకి రా!

చేతనైతే యూనివర్సిటీలు, ఆస్పత్రులు, మేధావులతో సర్వేచేయించు బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ సవాల్​ తెలంగాణ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్​ చేయాలి ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ తో మిలాఖత్ అవుతున్నాయని ఫైర్​ సామాజికసారథి, నిజామాబాద్ ప్రతినిధి : కేసీఆర్​ ప్రభుత్వం ఓడిపోయే స్థితిలో ఎగ్జిట్ మోడ్ లో ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ​విమర్శించారు. అందుకే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఎద్దేవాచేశారు. సర్వేలతో బిజీగా ఉన్న టీఆర్ఎస్ […]

Read More
విద్యార్థులకు నగదు సాయం

విద్యార్థులకు నగదు సాయం

సామాజిక సారథి, చొప్పదండి: ధర్మారం మండలం దొంగతుర్తి ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాసర ఐఐఐటీలో సీటు సాధించిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరైన విద్యార్థిని కొప్పుల అంజలికి ప్రముఖ ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటున్న భీమనాతిని రాజశేఖర్ అందించి రూ.10వేల నగదు సాయాన్ని హెచ్ఎం ఎన్.అనురాధ, ఎస్ఎంసీ చైర్మన్​జూంజిపెల్లి రాజయ్య అందజేశారు. విద్యార్థులను సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఉపసర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Read More

బాసర త్రిబుల్​ ఐటీలో అగ్నిప్రమాదం

సారథి న్యూస్​, ఆదిలాబాద్​: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్​ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అకాడమిక్ బ్లాక్ క్లాస్ రూమ్ లో విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో క్లాస్ రూమ్ లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి70 చైర్లు, 21 టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగలతో కమ్ముకుంది. అలర్ట్​ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించింది. తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై […]

Read More