Breaking News

TELANGANA

సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై బిఆర్ఎస్ ఎంపి కాండిడేట్ పై బిజెపి ఫిర్యాదు

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారిస్తుండగా భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు అతని సోషల్ మీడియా విభాగం భారతీయ జనతా పార్టీ పైన సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం ప్రారంభించడంతో దీనిపై భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ కు ఫిర్యాదు […]

Read More

శానాయిపల్లితండాలో పులి– ఆవు దూడపై దాడి

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శానాయిపల్లి తండా పరిసర అటవీ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా పులి.. రైతులు, గ్రామస్తులను భయపెడుతోంది. రాత్రివేళ ఈ అటవీమృగం గాండ్రింపులతో హడలిపోతున్నారు. తాజాగా బిజినేపల్లి మండలంలోని శానాయిపల్లితండాకు చెందిన వాల్యానాయక్ అనే రైతుకు చెందిన పశువులపై పులి దాడిచేసి ఆవు దూడను చంపేసింది. కాగా, కొద్దిరోజులుగా రాత్రిపూట పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. సమీప రైతుల పొలాల్లో ఇటీవల పులి జాడలను కూడా గుర్తించినట్లు చెబుతున్నారు. బోరుబావుల […]

Read More

అన్న నువ్వు గెలువాలనే.. !

సామాజికసారథి, నాగర్ కర్నూల్: 1రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అనడానికి ప్రత్యక్ష సాక్షంగా నిలువబోతున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే. వరుస విజయాలతో ఇన్నాళ్లూ అధికారం అనుభవించిన సదరు మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. అయితే గెలిచిన ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి మీ ఓటమి కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి తాను సాయం చేస్తానంటూ […]

Read More

రిజర్వుడు స్థానాలలో ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలి

  • April 5, 2024
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on రిజర్వుడు స్థానాలలో ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలి

– మాదిగలకు టికెట్లు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు – మాదిగలకు ఎక్కువ టికెట్లు కేటాయించిన పార్టీకే పూర్తి మద్దతు – మాదిగ ఐక్యత వేదిక నాయకుడు మంగి విజయ్ సామాజికసారథి నాగర్కర్నూల్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న మూడు ఎస్సి రిజర్వుడ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం మాలలకు మాత్రమే టికెట్లు కేటాయించి ఎస్సీలలో జనాభా అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ […]

Read More

మాదిగల ఐక్యవేదిక వెనక ఆంతర్యం ఏమిటి?

-నాగర్ కర్నూల్ లో రెండు పార్టీల నుంచి మాదిగ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఒక పార్టీకి మద్దతు ప్రకటన – ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న బిజెపికి కాకుండా బి ఆర్ ఎస్ కు మద్దతు పలకడంలో చక్రం తిప్పింది ఎవరు – కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మల్లు రవికి తూట్లు పడుతున్న మాదిగ నేతలు సామాజిక సారధి, నాగర్ కర్నూల్ బ్యూరో… పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ రాజకీయ నాయకులు ఇతర సంఘాల నాయకులు […]

Read More

వచ్చి రాని వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చిండు..!

#నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం#కిడ్నీ సమస్యతో వెళితే ఆరునెలల కోర్సు వాడాలంటూ వైద్యం#మూడు వారాలకే వైద్యం వికటించి మంచం పట్టిన రోగి#రోజురోజుకు బరువు తగ్గడంతో పాటు శరీరం నిండా మచ్చలు#ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స#న్యూ లైఫ్ క్లినిక్ వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ ఓ కు ఫిర్యాదు.సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, డబ్బుకు ఆశపడి స్థాయి కి మించిన వైద్యం చేయవద్దని […]

Read More

పాలెం లో ఇండ్ల మధ్య సిట్టింగ్ లు

# పక్కా సమాచారంతో బిజినపల్లి పోలీసుల దాడులు # మద్యం స్వాదీనం#నిర్వాహకుడు కటికే శేకర్ పై కేసు నమోదు చేసిన పోలీసులుసామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో రూల్స్ కు విరుద్దంగా బెల్ట్ దుకాణాన్ని నడపడమే గాకుండా ఇండ్ల మధ్య మద్యం బాబులకు సిట్టింగ్ లు ఏర్పాటు చేశారు. ఈ విషయం పై బిజినపల్లి పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆదివారం అకస్మికంగా […]

Read More

కందనూలు కల్లు దందాకు అడ్డుకట్ట పడేనా..?

#జిల్లా కేంద్రంలో రూ.20 కి పెరిగిన కల్లుసీసా ధర#పక్క గ్రామాల్లో సీసా ధర రూ.10 కే అమ్మకాలు#తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న కల్లు కొనుగోలుదారులపై దాడులు#తమ వద్దే రూ.20 కి కొనుగోలు చేయాలంటూ కల్లు కాంట్రాక్టర్ దౌర్జన్యం#కల్లు వ్యాపారి ఆగడాలను పట్టించుకోని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులుసామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో కల్లు వ్యాపారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని కల్లు వ్యాపారాన్ని దక్కించుకున్న కాంట్రాక్టర్ లీడర్ కావడంతో ఇప్పటి నుంచి నాగర్ […]

Read More