Breaking News

సాంకేతిక విజ్ఞానం

సాంకేతిక విజ్ఞానం

ఇంటింటికీ ఇంటర్​నెట్​

ఇంటింటికీ ఇంటర్​నెట్​

త్వరలోనే ఫైబర్​గ్రిడ్ ​ప్రాజెక్టు పూర్తి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఇంటిని ఇంటర్​నెట్​తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేయనున్నట్లు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఫైబర్​గ్రిడ్ ​ప్రాజెక్టుతో భవిష్యత్​లో 5జీ టెక్నాలజీ వంటి సేవలు మారుమూల ప్రాంతాలకు అందుతాయని వివరించారు. శుక్రవారం ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ నిర్వహించిన చార్జి గోస్ట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవల […]

Read More
మరో పవర్​ఫుల్​ మిస్సైల్​

మరో పవర్​ఫుల్​ మిస్సైల్​

న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) భారత వైమానిక దళానికి మరో శక్తివంతమైన మిస్సైల్ ను అందించనుంది. ఈ మిస్సైల్ ఎయిర్ టు ఎయిర్.. అంటే గాలిలోనే తన కమాండ్స్ మార్చుకునేలా, గాలిలోనే శత్రుదేశాల విమానాలను ధ్వంసం చేసే సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. మరెంతో విశిష్టమైన టెక్నాలజీపరమైన ప్రత్యేకతలు దీని సొంతమని తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే భారత వైమానిక దళం శక్తిసామర్థ్యాలు మరింత పెరుగుతాయని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read More

చైనా సైబర్‌‌ ఎటాక్స్‌

ముంబై: గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత ఐదురోజుల్లో చైనా మన దేశంలో 40,300 సైబర్‌‌ ఎటాక్స్‌ చేసేందుకు యత్నించిందని పోలీసులు చెప్పారు. ఎక్కువ శాతం ఎటాక్స్‌ అన్నీ బ్యాంకింగ్‌, ఐటీ సెక్టార్‌‌పైనే జరిగాయని మహారాష్ట్ర సైబర్‌‌ వింగ్‌ స్పెషల్‌ ఇన్​స్పెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ యశశ్వి యాదవ్‌ అన్నారు. మహారాష్ట్ర సైబర్‌‌ వింగ్‌, స్టేట్‌ పోలీస్‌ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్‌ ప్రకారం ఎక్కువ శాతం సైబర్‌‌ ఎటాక్స్‌ అన్నీ చైనాలోని చెంగ్డూ ఏరియా నుంచి జరిగాయని తెలుస్తోంది. […]

Read More

భారత భూభాగంలోకి పాక్​ డ్రోన్​

శ్రీనగర్​: భారత భూభాగంలోకి పాకిస్థాన్​ గూఢచార సంస్థకు చెందిన ఓ డ్రోన్​ రావడంతో బీఎస్​ఎఫ్​ పెట్రోలింగ్​ పార్టీ దీన్ని కూల్చివేసింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా.. హిరానగర్, సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా దళం గమనించింది. వెంటనే అప్రమత్తమైన 19 బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ దీన్ని కూల్చి వేసింది. ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయంతంగా నేలమట్టం చేశారు. ఈ […]

Read More