బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి సామాజిక సారథి, ఉప్పల్: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఉప్పల్ బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ, తంగడపల్లి గ్రామంలో బాగ్ అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని చెప్పారు. […]
సామాజిక సారథి, మునుగోడు: ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్లు మరిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడ్తది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ […]
సామాజిక సారథి, చౌటుప్పల్: పాల్వాయి స్రవంతిని గెలిపిద్ధామని ఎన్ఎస్ యూఐ మునుగోడు అధ్యక్షులు రాచకొండ భార్గవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గం కంచుకోటన్నారు. ఉప ఎన్నిల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వళ్ళబోతు నారాయణ, బత్తుల శ్రీహరి, ఉదరి శంకర్, శ్రీనివాస్, జువ్వి నర్సింహా, బద్రి పోశయ్య, వళ్లబోతు నరేష్, వళ్లబోతు సురేష్, […]
సామాజిక సారథి, చౌటుప్పల్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్ధామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా లింగోజిగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుందన్నారు. ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, బత్తుల స్వామి, […]
ములుగు ఎమ్మెల్యే సితక్క సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ […]
సామాజిక సారథి, రంగారెడ్డి: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్స్ జెండానే ఎగరబోతుందని కాంగ్రెస్స్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చారకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిసి ప్రచారంలో పాల్గొన్న గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాడు అభివృద్ది కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ది శూన్యమని, వ్యక్తిగత స్వలాభం కోసమే […]
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ద టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. మునుగోడు నియోజకర్గం సంక్షేమానికి దూరమై మూడేండ్లు అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచి, నియోజకవర్గ అభివృద్ధిని కండ్లారా […]
సామాజిక సారథి, రంగారెడ్డి బ్యూరో: అభివృద్దికి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్, ఉచిత కరెంట్, రైతుబంధు, ఇంటింటి నల్ల, రైతు భీమా, సీఎం రిలీఫ్ […]