Breaking News

Day: October 28, 2022

కేదారీ వ్రతం పూజకు హాజరైన మాజీ మంత్రులు

కేదారీ వ్రతం పూజకు హాజరైన మాజీ మంత్రులు

  • October 28, 2022
  • Comments Off on కేదారీ వ్రతం పూజకు హాజరైన మాజీ మంత్రులు

సామాజిక సారథి, ఉప్పల్: అంబర్ పేటలోని మాజీ పార్లమెంట్ సభ్యుడు వి.హనుమంతరావు గృహంలో శుక్రవారం కేదారీ వ్రతం పూజకు మాజీ మంత్రులు హాజరైనట్లు హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను సందర్భంగా వేద బ్రాహ్మణులతో సత్యనారాయణ వ్రతం, నోము పూజను జరుపుకున్నామని తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి మాజీ మంత్రులు మాజీ హోం శాఖ మంత్రి జానారెడ్డి, ఏఐసీసీ ఇన్ చార్జి సెక్రెటరీ రోహిత్ చౌదరి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, […]

Read More
రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

 రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

 సామాజిక సారథి, తలకొండపల్లి: రైతు సంఘం మండల నూతన కమిటీ ఎన్నికైనట్లు రంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోసపెట్టుతున్నాయని ఆరోపించారు. అధ్యక్షులుగా పిప్పల్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శివగల రమేష్, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, కృష్ణయ్య సహాయ కార్యదర్శులుగా ,  మల్లేష్, జంగయ్య, పర్వతాలను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు […]

Read More
పాల్వాయి స్రవంతిని గెలిపిద్ధాం

పాల్వాయి స్రవంతిని గెలిపిద్ధాం

సామాజిక సారథి, చౌటుప్పల్: పాల్వాయి స్రవంతిని గెలిపిద్ధామని ఎన్ఎస్ యూఐ మునుగోడు అధ్యక్షులు రాచకొండ భార్గవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గం కంచుకోటన్నారు. ఉప ఎన్నిల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వళ్ళబోతు నారాయణ, బత్తుల శ్రీహరి, ఉదరి శంకర్, శ్రీనివాస్, జువ్వి నర్సింహా, బద్రి పోశయ్య, వళ్లబోతు నరేష్, వళ్లబోతు సురేష్, […]

Read More
అంగన్ వాడీ టీచర్ మృతి

 అంగన్వాడీ టీచర్ మృతి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు అంగన్ వాడీ కేంద్రంలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గడ్డం లక్ష్మి (55) అంగన్వాడి కేంద్రంలో ఆకస్మికంగా కిందపడి శుక్రవారం మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన లక్ష్మికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు […]

Read More
ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

– ఫార్మసీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ సామాజిక సారథి, పటాన్‌చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి, ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు. గీతం ఫార్మసీ విద్యార్థుల సంఘాన్ని (జీపీఎస్ఏ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, ఔషధ వినియోగం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి విషయాలను ఫార్మసీ విద్యార్థులు […]

Read More
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

సామాజిక సారథి, చౌటుప్పల్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్ధామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా లింగోజిగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుందన్నారు. ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, బత్తుల స్వామి, […]

Read More
డీల్​ రూ.100 కోట్లు?

డీల్​ రూ.100 కోట్లు?

  • October 28, 2022
  • Comments Off on డీల్​ రూ.100 కోట్లు?

ట్రాప్​లో నలుగురు టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు మెయినాబాద్, అజీజ్​నగర్​ఫాంహౌస్ లో ఢిల్లీ దూతలు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్​రెడ్డి, పైలట్​రోహిత్​రెడ్డితో బేరం కోనుగోళ్ల కుట్రను భగ్నం చేసిన సైబరాబాద్​పోలీసులు మునుగోడు ఉపఎన్నిక వేళ రాజకీయాల్లో సంచలనం ప్రగతిభవన్​కు ఎమ్మెల్యేలు.. పోలీసుల అదుపులో స్వామిజీలు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన టీఆర్‌ఎస్‌ సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో: పార్టీ ఫిరాయింపునకు ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల డీల్. అడ్వాన్స్ గా రూ.15 కోట్లు ఇవ్వాలన్నది ప్లాన్.. చివరికి వ్యూహం బెడిసికొట్టడంతో పోలీసులకు […]

Read More
ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలి

ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలి

సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలని బీజేపీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన కూడా ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రూ. వేలకోట్లను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గం ప్రజలకు చేసిందేమి లేదని, ఒక దళితున్ని వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేగా గద్దెనెక్కి […]

Read More