Breaking News

PARTY

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్ పతాకస్థాయికి పొలిటికల్ వార్ ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’ నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి […]

Read More
రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలం రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుండాలని చెప్పారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంబాలపల్లి పరమేశ్, ఉమ్మడి ఆమనగల్లు పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ […]

Read More
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

సామాజిక సారథి, చౌటుప్పల్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్ధామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా లింగోజిగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుందన్నారు. ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, బత్తుల స్వామి, […]

Read More
మునుగోడులో కాంగ్రెస్ జెండానే ఎగరేస్తం

మునుగోడులో కాంగ్రెస్ జెండానే ఎగరేస్తం

సామాజిక సారథి, రంగారెడ్డి: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్స్ జెండానే ఎగరబోతుందని కాంగ్రెస్స్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.  బుధవారం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చారకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిసి ప్రచారంలో పాల్గొన్న గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాడు అభివృద్ది కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ది శూన్యమని, వ్యక్తిగత స్వలాభం కోసమే […]

Read More
ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉంది

ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉంది

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ద టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. మునుగోడు నియోజకర్గం సంక్షేమానికి దూరమై మూడేండ్లు అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచి, నియోజకవర్గ అభివృద్ధిని కండ్లారా […]

Read More
తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి,  ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్​చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]

Read More
నయీంను మించిన ‘వనమా’

నయీంను మించిన ‘వనమా’

కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్‌ హనుమంతరావు సామాజిక సారథి, హైదరాబాద్ ‌: ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం […]

Read More
వర్చువల్‌, డిజిటల్‌ ప్రచారాలకు నిధుల్లేవ్

వర్చువల్‌, డిజిటల్‌ ప్రచారాలకు నిధుల్లేవ్​

బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్‌ లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్‌ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఒక వేళ డిజిటల్‌ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు […]

Read More