సామాజిక సారథి, రంగారెడ్డి బ్యూరో: అభివృద్దికి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్, ఉచిత కరెంట్, రైతుబంధు, ఇంటింటి నల్ల, రైతు భీమా, సీఎం రిలీఫ్ […]
సామాజిక సారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మునుగోడు నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు తథ్యంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపి, బాణాసంచా కాల్చిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ వైస్ చైర్మన్ గిరి యాదవ్, రైతు అధ్యక్షులు నిట్ట నారాయణ, కౌన్సిలర్లు సోనీ జయరాం, రాధమ్మ వెంకటయ్య ,టిఆర్ఎస్ నాయకులు ఐలయ్య యాదవ్, సర్వయ్యా, నిరంజన్ గౌడ్, నాగేష్, ఎర్రన్న బాలస్వామి, […]