సామాజిక సారథి, చౌటుప్పల్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్ధామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా లింగోజిగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుందన్నారు. ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, బత్తుల స్వామి, […]
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సామాజిక సారథి, హైదరాబాద్: పేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 264 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేకబస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా […]
యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ అనే ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ‘రాక్షసుడు’ హిట్ తర్వాత బెల్లంకొండ జోరు మీద ఉన్నాడు. కేతిక శర్మ ప్రస్తుతం ‘రోమాంటిక్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. కాగా ‘అల్లుడు అదుర్స్’ చిత్రం మాస్ ఆడియన్స్ దృష్టిలో ఉంచుకొని తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సోనూ సూద్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. రామ్, లక్ష్మణ్ […]