Breaking News

Day: October 25, 2022

కనువిందు చేసిన సూర్యగ్రహణం

సామాజిక సారథి, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ అచ్చమ్మకుంట తండాలో సోమవారం సాయంత్రం 5:36 నిముషాలు సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఈ గ్రహాన్ని చూసేందుకు గ్రామంలోని చిన్నారులు, పెద్దవాళ్లు భారీ ఎత్తున ప్రదేశాలకు వెళ్లి సూర్యగ్రహణాన్ని విక్షించారు. ఇంత అద్భుతంగా కనిపించే సూర్యగ్రహణాన్ని ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు చేబుతున్నారు.

Read More
ఇద్దరు వ్యక్తుల అరెస్టు

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

వీరిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు జైలుకెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన నిందితులు జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నారు వివరాలు వెల్లడించిన బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి సామాజిక సారథి, పటాన్‌చెరు: డ్యూటీకి కాలినడకన వెళ్తున్న ఇద్దరు కార్మికులను అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డడమే కాక ఒకరిని చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తూ, లైంగిక దాడికి పాల్పడ్డా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బానూర్ బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి […]

Read More
ఇంటికి తాళం వేస్తే ఇక అంతే..!

ఇంటికి తాళం వేస్తే ఇక అంతే..!

– వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్ – భయాందోళనలో పట్టణ ప్రజలు – ఓకేరోజు నాలుగు ఇళ్లలో చోరీ సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఇంటికి తాళం వేశారో ఇక మీ పని అంతే.. వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్.. భయాందోళనలో పట్టణ ప్రజలు.. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ‘రామకృష్ణాపూర్’ పట్టణంలో కొద్ది రోజుల వ్యవధిలోనే నిత్యం ఎక్కడో ఓచోట దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇండ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసి, రాత్రికి […]

Read More

కర్దనూర్ ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఉద్యోగి మృతి

సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం కర్దనూర్ ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం రాత్రి విధినిర్వహణలో ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ జగదీష్ (35) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడన్నారు. వెంటనే పరిశ్రమ యజమాన్యం నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఈ మేరకు స్థానిక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొడక్షన్ […]

Read More
అభివృద్ధికి పట్టం కట్టాలి: ఎమ్మెల్సీ

అభివృద్ధికి పట్టం కట్టాలి: ఎమ్మెల్సీ

సామాజిక సారథి, రంగారెడ్డి బ్యూరో: అభివృద్దికి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్, ఉచిత కరెంట్, రైతుబంధు, ఇంటింటి నల్ల, రైతు భీమా, సీఎం రిలీఫ్ […]

Read More
ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై… ఎమ్మెల్యే సీతక్క ఫైర్

సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి.    కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ […]

Read More
ఘనంగా దీపావళి వేడుకలు

ఘనంగా దీపావళి వేడుకలు

సామాజిక సారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఘనంగా దీపావళి వేడుకలు చౌదర్ పల్లి పాటు అన్ని గ్రామాలలో సోమవారం దీపాలు వేడుకలను ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ తమ ఇండ్లలో షాపులలో లక్ష్మిపూజ చేసి, తమ ఇండ్లను దీపాలతో అలంకరించారు. సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య కుటుంబ సభ్యులతో టపాకాయలు కాల్చారు. ఆ లక్ష్మిదేవి కృపాకటాక్షాలతో చౌదర్ పల్లి ప్రజలందరూ సుఖ […]

Read More