Breaking News

by election

డబ్బు లిక్కర్ కాదు… జనమే మా బలం 

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: ధనం – మద్యం కాదు… జనమే మా బలం అని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం రాందాస్ తండ, జాన్ తండ, దొరోనిగడ్డతండాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకొని, దాచుకున్న సంపదను బయటకు తీస్తామని చెప్పారు. మునుగోడు […]

Read More
ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

సామాజిక సారథి, మునుగోడు: ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్తది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్రమాదం వ‌స్తది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండ‌లం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ […]

Read More
ఓటు వేసిన ఈటల దంపతులు

ఓటు వేసిన ఈటల దంపతులు

సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్, జమున దంపతులు కమలాపూర్ ​262 పోలింగ్ బూత్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం హుజురాబాద్ మండలం కందుగుల జడ్పీ హైస్కూలులో […]

Read More