Breaking News

TRS

మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

సామాజిసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తనకు దిగవంత మంత్రి పుట్టపాగ మహేంద్రనాథే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంత మందికి సేవ చేస్తున్నప్పుడు.. స్థితిమంతమైన కుటుంబంలో పుట్టిన నేనేందుకు చేయకూడదో అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన రాజకీయ అరంగేట్రను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరిదాకా వారితోనే ఉంటానని ప్రకటించారు. తన వారసుడిగా తన కుమారుడుకు వచ్చే […]

Read More
ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్ పతాకస్థాయికి పొలిటికల్ వార్ ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’ నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి […]

Read More
రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలం రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుండాలని చెప్పారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంబాలపల్లి పరమేశ్, ఉమ్మడి ఆమనగల్లు పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ […]

Read More
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

సామాజిక సారథి, చౌటుప్పల్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్ధామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా లింగోజిగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుందన్నారు. ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, బత్తుల స్వామి, […]

Read More
రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

సామాజిక సారథి, ఆర్కేపురం: (మహేశ్వరం): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వట్లేదని మహేశ్వరం నియోజకవర్గ  టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ తెలంగాణపై కుట్ర చేస్తుందని […]

Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ […]

Read More
ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉంది

ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉంది

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ద టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. మునుగోడు నియోజకర్గం సంక్షేమానికి దూరమై మూడేండ్లు అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచి, నియోజకవర్గ అభివృద్ధిని కండ్లారా […]

Read More
మెడికల్​కాలేజీ భూములపై రాజకీయాలు

మెడికల్ ​కాలేజీ భూములపై రాజకీయాలు

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్న బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి నాయకులు మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడం సిగ్గుచేటని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి అభిమాన్య, తెలంగాణ మాలమహానాడు నాయకులు ఎద్దుల వెంకటేశ్, కొమ్ము మోహన్, వీరేశం, శ్రీనివాస్, రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజు, మైనారిటీ నాయకులు రహీం, ఎస్టీ నాయకులు ఆశన్న అన్నారు. శుక్రవారం వారు మీడియాతో […]

Read More