Breaking News

Public

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

సామాజిక సారథి, మునుగోడు: ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్తది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్రమాదం వ‌స్తది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండ‌లం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ […]

Read More
అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

డీఎంహెచ్ఓ కొండలరావుకు  వినతి సామాజిక సారథి, నల్లగొండ:  ఇరవై గ్రామ పంచాయతీలు, యాభై వేల పైచిలుకు ఉండే జనాభాకు అంబులెన్సు సౌకర్యంలేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మర్రిగూడ మండల కేంద్రంలో  ఉన్న ముప్పై పడకల ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ  ఆ గ్రామ సర్పంచ్ నల్ల యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో  గ్రామస్తులు గురువారం జిల్లా కేంద్రంలోని  డీఎంహెచ్వో కొండలరావు కు వినతిపత్రం అందజేశారు. గతంలో  రోగుల రవాణా సౌకర్యార్థం కొరకు  అప్పటి కలెక్టర్ గౌరవ్ […]

Read More
పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేయాలి

పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేయాలి

 సామజిక సారథి, వెంకటాపూర్: పబ్లిక్ టాయిలెట్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని మేడారం జాతరలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ ఐల త్రిపాటి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ (కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్) పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, గ్రామ సర్పంచ్ కుమారస్వామికి పలు సూచనలు చేశారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సిసి క్రాంతి, ఎంపీడీవో ఎండి ఎక్బాల్ హుస్సేన్, ఈజీఎస్ఏపీఓ నారగోని సునీత, ఈసి సురేష్, […]

Read More