సామాజిక సారథి, చౌటుప్పల్: పాల్వాయి స్రవంతిని గెలిపిద్ధామని ఎన్ఎస్ యూఐ మునుగోడు అధ్యక్షులు రాచకొండ భార్గవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గం కంచుకోటన్నారు. ఉప ఎన్నిల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వళ్ళబోతు నారాయణ, బత్తుల శ్రీహరి, ఉదరి శంకర్, శ్రీనివాస్, జువ్వి నర్సింహా, బద్రి పోశయ్య, వళ్లబోతు నరేష్, వళ్లబోతు సురేష్, […]
ములుగు ఎమ్మెల్యే సితక్క సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ […]
సామాజిక సారథి, రంగారెడ్డి బ్యూరో: అభివృద్దికి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్, ఉచిత కరెంట్, రైతుబంధు, ఇంటింటి నల్ల, రైతు భీమా, సీఎం రిలీఫ్ […]
సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ […]
ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్.. జనవరి 14న నోటిఫికేషన్ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్లైన్లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్డోస్వ్యాక్సిన్ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7 ఫలితాలు: మార్చి 10రాష్ట్రం : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్ : 117 ఉత్తరాఖండ్ : 70 […]
కాంగ్రెస్ అదే కోరుకుంటోంది రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం […]
సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు, సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఎన్నిక ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 10 న మెదక్ శాసన మండలికి జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]
టీఆర్ఎస్ ఖాతాలోకి ఆరు ఏకగ్రీ స్థానాలు 4 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం మిగతా 6 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ మెదక్బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్పోటాపోటీ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాలో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. […]