Breaking News

Earlier

డబ్బు లిక్కర్ కాదు… జనమే మా బలం 

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: ధనం – మద్యం కాదు… జనమే మా బలం అని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం రాందాస్ తండ, జాన్ తండ, దొరోనిగడ్డతండాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకొని, దాచుకున్న సంపదను బయటకు తీస్తామని చెప్పారు. మునుగోడు […]

Read More
ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్ పతాకస్థాయికి పొలిటికల్ వార్ ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’ నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి […]

Read More
మునుగోడు ప్రచారంలో హుస్నాబాద్, అక్కన్నపేట నేతలు

మునుగోడు ప్రచారంలో హుస్నాబాద్, అక్కన్నపేట నేతలు

సామాజిక సారథి, సిద్దిపేట:  మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని […]

Read More