Breaking News

పొలిటికల్

కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరేస్తాం

కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరేస్తాం

ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో చిట్​చాట్ సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్​సమాజ్​పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్​కర్నూల్​జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్​చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ […]

Read More
‘పాస్ ఉంటేనే యూనివర్సిటీల్లోకి అనుమతి’పై ఆర్ఎస్పీ కామెంట్స్​

‘పాస్ ఉంటేనే యూనివర్సిటీల్లోకి అనుమతి’పై ఆర్ఎస్పీ కామెంట్స్​

  • December 1, 2021
  • Comments Off on ‘పాస్ ఉంటేనే యూనివర్సిటీల్లోకి అనుమతి’పై ఆర్ఎస్పీ కామెంట్స్​

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: పాస్​లు ఉంటేనే ఇతరులను విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లోకి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​స్పందించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నియంతల మాదిరిగా వ్యవహరించవద్దని హితవు పలికారు.‘‘కొన్నిరోజుల క్రితం నేను విద్యార్థి,నిరుద్యోగుల సమస్యను అర్థంచేసుకుందామని చిక్కడపల్లి, ఓయూ లైబ్రరీలకు పోయి విద్యార్థులతో మాట్లాడిన(రాజకీయం కోసం కాదు). అంతే! ఇప్పుడు పాస్ ఉంటేనే ‘ఇతరులు’ లోపలకు రావాలని నాటి ఆంధ్ర నియంత పాలకుల్లాగా నేడు […]

Read More
రైతుల పొట్టగొట్టే ఇండస్ట్రీయల్ పార్క్‌ వద్దు

రైతుల పొట్టగొట్టే ఇండస్ట్రీయల్ పార్క్‌ వద్దు

సామాజిక సారథి, చిట్యాల: పేద రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రీయల్ పార్కు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం రెక్కాడితే గాని డొక్కాడని 400మంది పేదరైతుల భూములు […]

Read More
కోటి రూపాయల ఆదాయం వచ్చే పంటలు చూపించండి సార్​

కోటి రూపాయల ఆదాయం వచ్చే పంటలు చూపించండి సార్​

సామాజిక సారథి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెలిసిందే. నీవంటే నీవే అంటూ వేలెత్తిచూపుకుంటున్నాయి. యాసంగి సంగతి అటుంచింతే వానాకాలంలో చేతికొచ్చిన ధాన్యం కొనే దిక్కులేదు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు మొలకెత్తడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకునే దిక్కు ఎవరని గగ్గోలుపెడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కేంద్రం వద్దంటే యాసంగిలో ధాన్యం కొనలేమని […]

Read More
మోడీ, కేసీఆర్లకు ప్రజలే గుణపాఠం చెబుతారు..

మోడీ, కేసీఆర్​లకు ప్రజలే గుణపాఠం చెబుతారు..

సాగుచట్టాల రద్దు కాంగ్రెస్‌ విజయం: పొన్నాల సామాజిక సారథి, హైదరాబాద్‌: మదమెక్కిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు ప్రజలే గుణపాఠం చెబుతారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.  సలహాలు తీసుకోకుండా నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌ను మోడీ తెచ్చారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ  ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం రైతులు, కాంగ్రెస్‌ విజయమన్నారు. గోదాముల్లో బియ్యం నిల్వలు ఉంటే కేంద్ర వ్యవసాయ […]

Read More
12 మంది ఎంపీల సస్పెన్షన్

రాజ్యసభలో 12 ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంట్‌ తొలిరోజే సాగుచట్టాల రద్దు వ్యవహారం ముగిసింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదమే మిగిలింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి […]

Read More
అధికార పార్టీ చెబితేనే ఓకే!

అధికార పార్టీ చెబితేనే ఓకే!

వడ్ల కొనుగోళ్లలోనూ రాజకీయమే రొటేషన్ పద్ధతి పాటించని మెప్మా కలెక్టర్​కు ఫిర్యాదుచేయనున్న మహిళా సంఘాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వడ్ల కొనుగోలులోనూ రాజకీయ నడుస్తోంది. నాగర్ కర్నూల్​నగర పంచాయతీల పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో అధికార పార్టీ మద్దతుదారులైన మహిళా సంఘాలకే కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వీటిని ఒక్కో ఏడాది ఒక్కో మహిళా సంఘం నిర్వహించడం […]

Read More
ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫైర్​ నేడు, రేపు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ ధర్నా సామాజిక సారథి, హైదరాబాద్‌: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోడీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐదుకోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర […]

Read More