విధుల్లో చేరిన గణపతి కార్మికులు సమ్మె విరమణ, విధుల్లో చేరిక సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: నూతన వేతన సవరణ చేయాలంటూ గత 34రోజులుగా గణపతి చక్కెర పరిశ్రమ కార్మికులు కార్మికులు సమ్మె చేస్తుంన్రు. కార్మికుల సమ్మె న్యాయబద్దంగా ఉండడంతో కార్మికుల డిమాండ్లను అంగీకరిస్తూ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సమక్షంలో యాజమాన్యానికి, కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది. దుబ్బాక ఎమ్మెల్యే, చక్కెర పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు నేతృత్వంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ […]
వడ్ల కొనుగోళ్లలోనూ రాజకీయమే రొటేషన్ పద్ధతి పాటించని మెప్మా కలెక్టర్‌కు ఫిర్యాదుచేయనున్న మహిళా సంఘాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వడ్ల కొనుగోలులోనూ రాజకీయ నడుస్తోంది. నాగర్ కర్నూల్నగర పంచాయతీల పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో అధికార పార్టీ మద్దతుదారులైన మహిళా సంఘాలకే కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వీటిని ఒక్కో ఏడాది ఒక్కో మహిళా సంఘం నిర్వహించడం […]
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రమణ హితవు న్యూఢిల్లీ: చర్చకు అవకాశం కల్పించడం రాజ్యాంగ ముఖ్య లక్షణమని, మంచికి అండగా, చెడుకు వ్యతిరేకంగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ప్రేరేపిత, కక్షితదాడుల నుంచి న్యాయవ్యవస్థను పరిరక్షించాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్, జవహర్‌లాల్‌నెహ్రూ, లాలాలజపతిరాయ్, సర్ధార్ వల్లాభాయ్ పటేల్, అల్లాడి […]
భారత ఐక్యత పటిష్టతకు అదే పునాది హక్కుల రక్షణకు విధులు తెలుసుకోవాలి రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని మోడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వేడుకలు ప్రసంగించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్తదితరులు ముంబై దాడుల్లో అమరులకు నివాళులు బహిష్కరించిన కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీతో సహా 12 ప్రతిపక్ష పార్టీలు న్యూఢిల్లీ: మనం మన రాజ్యాంగాన్ని అక్షరబద్ధంగా, స్ఫూర్తితో పాటిస్తున్నామా.. అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు. మనం ఎటువైపు వెళ్తున్నామో, మన ప్రాధాన్యత ఏమిటి, […]
రాష్ట్రానికి స్పష్టం చేసిన కేంద్రం వడ్ల కొనుగోళ్లపై స్పష్టత కరువు నిరాశ కలిగించిందన్న మంత్రి నిరంజన్‌రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈ విషయంపై శుక్రవారం గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి […]
సాగుచట్టాలపై ఉద్యమానికి ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో మార్మోగిన నినాదాలు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దుచేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసన […]
టీఆర్ఎస్ ఖాతాలోకి ఆరు ఏకగ్రీ స్థానాలు 4 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఏకగ్రీవం మిగతా 6 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ మెదక్బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్పోటాపోటీ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాలో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. […]
సామాజిక సారథి, వెల్దండ: మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం సింగిల్‌విండో కార్యాలయంలో కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. మండలంలో ఐదువేల ఎకరాల్లో వరి సాగు చేశారని, సుమారు ఒక లక్ష 30 వేల బస్తాలు వరి ధాన్యం రావొచ్చని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మండలంలో వెల్దండతో పాటు కొట్ర, రాచూరు, కుప్పగండ్ల, బొల్లంపల్లి, […]