Breaking News

rsp

420 రేవంత్​ రెడ్డిని ఓడించండి: ఆర్​ఎస్పీ

420 రేవంత్​ రెడ్డిని ఓడించండి: ఆర్​ఎస్పీ

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: గ్యారెంటీలు కాదు.. గారడీ మాటలు, 420 హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్​ రెడ్డిని పార్లమెంట్​ ఎన్నికల్లో ఓడించాలని నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ పిలుపునిచ్చారు. శనివారం ఆయన బిజినేపల్లితో పాటు తిమ్మాజిపేటలో రోడ్​ షో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ప్రసంగించారు. కేసీఆర్​ అమలుచేసిన పథకాలే తప్ప.. […]

Read More
BSP మేనిఫెస్టోను చూస్తే మైండ్​ బ్లాంక్​ కావాల్సిందే!

BSP మేనిఫెస్టోను చూస్తే మైండ్​బ్లాంక్​ కావాల్సిందే!

సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో: బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే మైండ్​ బ్లాంక్​ కావాల్సిందే!. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కు విభిన్న పథకాలను ఆ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాన్షీరాం యువ సర్కార్ పేరుతో యువతను షాడో మంత్రులుగా నియమిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పది ప్రధాన హామీలపై […]

Read More
న్యాయవ్యవస్థలో మితిమీరిన జోక్యం సరికాదు

న్యాయవ్యవస్థపై మితిమీరిన జోక్యం సరికాదు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, పెద్దపల్లి: దేశన్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వ జోక్యం మితిమీరిపోతున్నదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేసి రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. న్యాయవ్యవస్థ దేశంలో స్వతంత్రత గల రాజ్యాంగబద్ధ సంస్థ అని, కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను సవాల్ చేస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. దేశంలో ఈడీ, సీబీఐ, మీడియా సంస్థలవలే న్యాయవ్యవస్థను కూడా తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తుందని […]

Read More
చదువుతోనే భవిత మార్పు

చదువుతోనే భవిత మార్పు

బీఎస్పీ కల్వకుర్తి ఇన్​చార్జ్ ​కొమ్ము శ్రీనివాస్ యాదవ్ సామాజికసారథి, కడ్తాల్: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా సాగింది. హైస్కూలు హెచ్ఎం విజయ, ఎల్​ఐసీ రిటైర్డ్​ ఆఫీసర్ ​తౌర్యానాయక్​తమ సొంత ఖర్చులతో ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా ఎంపీపీ కమ్లీ నాయక్, జడ్పీటీసీ దశరథ్​ నాయక్, బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కొమ్ము శ్రీనివాస్ యాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన పాల్గొన్నారు. […]

Read More
సిద్దిపేట నుంచి రాజ్యాధికార యాత్ర

సిద్దిపేట నుంచి రాజ్యాధికార యాత్ర

సామాజికసారథి, సిద్దిపేట: బహుజన రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్​పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో జరిగే రాజ్యాధికార యాత్రలో యువత అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. స్వేరో స్టూడెంట్ యూనియన్(ఎస్ఎస్​యూ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన భారీ ర్యాలీగా భారతరత్న డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని […]

Read More
నేరెళ్ల బాధితులకు ఆర్ఎస్పీ భరోసా

నేరెళ్ల బాధితులకు ఆర్​ఎస్పీ భరోసా

సామాజికసారథి, రాజన్నసిరిసిల్ల: నేరెళ్ల ఘటన జరిగి ఐదేళ్లు దాటినా దళితులకు న్యాయం జరగలేదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ నివాసంలో నేరెళ్ల గ్రామస్తులతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇసుక మాఫియా ద్వారా సీఎం కేసీఆర్‌ కుటుంబం రూ.వేలకోట్లు దోచుకుంటోందని ధ్వజమెత్తారు. నేరెళ్ల బాధితులకు థర్డ్ డిగ్రీ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితులపై తప్పుడు కేసులు పెట్టారని […]

Read More
కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరేస్తాం

కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరేస్తాం

ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో చిట్​చాట్ సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్​సమాజ్​పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్​కర్నూల్​జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్​చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ […]

Read More
నల్లమలలో బీఎస్పీ బలోపేతం

నల్లమలలో బీఎస్పీ బలోపేతం

సామాజిక సారథి, అచ్చంపేట: నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఎస్పీని బలోపేతం చేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్, జిల్లా కార్యదర్శి అడ్వకేట్ శ్రీనివాసులు అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న సెక్టార్ కమిటీల నిర్మాణంలో భాగంగా శుక్రవారం పదర మండలంలో పలు కమిటీలను ఎన్నుకున్నారు. పదద, చిట్లంకుంట సెక్టార్ కమిటీల అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లోకేష్, మరుకొందయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పార్టీ […]

Read More