– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ సామాజిక సారథి, వరంగల్: యాసంగి వడ్లు కొనమని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ఓట్లు కోసమస్తామరా అని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి తెలంగాణ సీడ్ బౌల్, కోటి ఎకరాల మాగాణి అంటూ చెప్పిన కేసీఆర్ మాటలు నేడు నీటి మూటలయ్యాని ఎద్దేవా చేశారు. అన్నదాతలను ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే […]
వడ్ల కొనుగోళ్లలోనూ రాజకీయమే రొటేషన్ పద్ధతి పాటించని మెప్మా కలెక్టర్కు ఫిర్యాదుచేయనున్న మహిళా సంఘాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వడ్ల కొనుగోలులోనూ రాజకీయ నడుస్తోంది. నాగర్ కర్నూల్నగర పంచాయతీల పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో అధికార పార్టీ మద్దతుదారులైన మహిళా సంఘాలకే కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వీటిని ఒక్కో ఏడాది ఒక్కో మహిళా సంఘం నిర్వహించడం […]