సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, […]
మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]
సామాజిక సారథి, మేడారం: మేడారం సామక్కసారక్క జాతర ఫిభ్రవరి 16నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తేదీలు ప్రకటించారు. వచ్చేనెల16 నుంచి 19 వరకూ కొనసాగే జాతరలో మొదటిరోజు 16వతేదీన సారలమ్మ కన్నతల్లి నుంచి గద్దెపైకి రాకా, 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం, 18న అమ్మవార్ల దర్శనం, 19న తిరిగి అమ్మవార్లు వనంలో ప్రవేశించనున్నారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు […]
సామాజిక సాథి, పరకాల; హన్మకొండ జిల్లా పరకాల మండలం లక్మిపురం గ్రామానికి చెందిన పల్లెబోయిన సురేష్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల తరుపున ప్రభుత్వం పై పోరాటం చేస్తూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. రైతుల, నిరుద్యోగుల , దళితుల పట్ల అన్ని వర్గాల ప్రజల పట్ల […]
భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్ ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]
ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో జరగనున్న ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, అధికారులు పరిశీలించారు. మంత్రి జంపన్న వాగులో మొక్కులు చెల్లించి, అనంతరం మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వైస్ […]
సామాజిక సారథి, వరంగల్: మార్కెట్ లో పత్తి ధరలు మూడు రోజులుగా పెరిగిపోతుండటంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో పత్తి ధర క్వింటాలుకు ఈనెల 28న రూ.8,715 ధర నోమోదై, మార్కెట్ చరిత్రలో అత్యధిక రికార్డు నమోదు చేసింది. కాగా, బుధవారం పత్తి క్వింటాల్ కు రూ. 8,800లకు చేరుకుని, పాత రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు ఖమ్మం మార్కెట్ లో పత్తి ధర 9వేలు పలకింది. వరంగల్ ఎనుమాముల […]