ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజికసారథి, హైదరాబాద్: దేశంలో మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అనే విధంగాపరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన చట్టాలను వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రశ్నించాల్సిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయ […]
మధు స్థానంలో కొత్త నేత ఎన్నిక విజయవాడ: ఆంధప్రదేశ్‌లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో ఏపీకి కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శివర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా 13 మందిని ఎంపికచేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. 35 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు […]
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సామాజిక సారథి,వరంగల్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ద్వంసం చేస్తూ కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు బీమదేవరపల్లి మండలం కొత్త కొండ గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక హరిత హోటల్ ఎదుట సీపీఐ పతాకాన్ని చాడ వెంకట్ రెడ్డి ఎగుర వేశారు. అనంతరం సీపీఐ […]
సామాజిక సారథి, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ […]