Breaking News

MLA

ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన: ఎమ్మెల్యే

ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన: ఎమ్మెల్యే  

సామాజిక సారథి, నకిరేకల్: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉత్తరం రాశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నేడు సిరిపురం చేనేత సహకార సంఘం సభ్యులు, నాయకుల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుని రాశారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఉత్తరంలో పేర్కొన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, […]

Read More
క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కు ఎంపికైన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని చంద్రికకు రూ.3 లక్షలు ఆర్థిక సహాయం భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం క్రీడల పట్ల అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడారంగంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో సంచనాలు […]

Read More
ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై… ఎమ్మెల్యే సీతక్క ఫైర్

సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి.    కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ […]

Read More
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బాణాసంచా కాల్చిన ఎమ్మెల్యే

‘కూసుకుంట్ల గెలుపు ఖాయం’

సామాజిక సారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మునుగోడు నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా  టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  గెలుపు తథ్యంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపి, బాణాసంచా కాల్చిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ వైస్ చైర్మన్ గిరి యాదవ్, రైతు అధ్యక్షులు నిట్ట నారాయణ, కౌన్సిలర్లు సోనీ జయరాం, రాధమ్మ వెంకటయ్య ,టిఆర్ఎస్ నాయకులు ఐలయ్య యాదవ్, సర్వయ్యా, నిరంజన్ గౌడ్, నాగేష్, ఎర్రన్న బాలస్వామి, […]

Read More
జనగామ ఎమ్మెల్యేకు కరోనా

జనగామ ఎమ్మెల్యేకు కరోనా

సామాజిక సారథి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా మొదటి వేవ్ లో కూడా ముత్తిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సతీమణి, గన్ మెన్, వంటమనిషి, డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. దీంతో ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచించారు.

Read More
రైతులను ఆదుకోవాలి: ఈటెల

రైతులను ఆదుకోవాలి: ఈటెల

సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే  రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు.  అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు.  ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట […]

Read More
తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి,  ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్​చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]

Read More
బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. బీహార్‌లోని నగర్‌కతీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రష్మీవర్మ ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. రాజీనామా కారణాన్ని ఆమె లేఖ రాసి తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా లేఖ అందలేదని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వానికి […]

Read More