సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ […]