Breaking News

ARRESTED

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ […]

Read More
ఇద్దరు వ్యక్తుల అరెస్టు

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

వీరిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు జైలుకెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన నిందితులు జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నారు వివరాలు వెల్లడించిన బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి సామాజిక సారథి, పటాన్‌చెరు: డ్యూటీకి కాలినడకన వెళ్తున్న ఇద్దరు కార్మికులను అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డడమే కాక ఒకరిని చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తూ, లైంగిక దాడికి పాల్పడ్డా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బానూర్ బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి […]

Read More
బీజేపీ నిరసన

బీజేపీ నిరసన

పాల్గొన్న పార్టీ చీఫ్ ​జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు ర్యాలీ బండి సంజయ్ ​అరెస్ట్​ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ కు నిరసనగా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ […]

Read More
రేవంత్ రెడ్డి అరెెస్టు

రేవంత్​రెడ్డి అరెస్ట్​

జూబ్లీహిల్స్​లోని ఇంటివద్ద ఉద్రిక్తత ఉదయం నుంచే మోహరించిన పోలీసులు ఎర్రవెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపులోకి జగిత్యాలలో జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా అరెస్ట్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రవెల్లికి వెళ్లకుండా జూబ్లీహిల్స్​లోని ఆయన ఇంటివద్దకు ఉదయం నుంచే పోలీసులు చేరుకుని నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్​కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సోమవారం ఎర్రవల్లిలో […]

Read More
వ్యాపారి అరెస్టు

వ్యాపారి అరెస్టు

సామాజిక సారథి, రాయపర్తి/వరంగల్:  వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి  గొలుసుల కుమార్ ను బుధవారం రాయపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.  కాట్రపల్లి గ్రామంలో  రైతుల  పంటను  కొనుగోలు చేసి  కొంతమంది రైతులకు డబ్బు ఇవ్వకుండా రైతులను మోసం  చేసినట్లు రైతుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు […]

Read More

భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్​ఐఏ ( నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్​ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్​ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్​ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్​ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం […]

Read More
75 ఏళ్ల బామ్మపై రేప్​

75 ఏళ్ల బామ్మపై లైంగికదాడి

ఎర్నాకుళం: మహిళలపై దాడులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 75 ఏళ్ల బామ్మపై ఇద్దరు దుర్మార్గులు లైంగికదాడికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. ప్రస్తుతం బాధితురాలు దవాఖానలో చికిత్సపొందుతున్నది. ఎర్నాకుళంలో ఉంటున్న ఓ వృద్ధురాలికి మతిస్థిమితం లేదు. దీంతో ఆమెను ఇద్దరు దుర్మార్గులు బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. మద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడటమేకాక ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. మరో 66 ఏండ్ల వృద్ధురాలు నిందితులకు సహకరించినట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు […]

Read More

దోపిడీ గ్యాంగ్​ అరెస్ట్​ ​

భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ జంటలను బెదిరించి వారివద్ద డబ్బు, నగలు దోపీడి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రేగళ్ల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్​ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని చెప్పారు. జిల్లాకు చెందిన ఓ ఆరుగురు ముఠాగా ఏర్పడి ప్రేమజంటలను కత్తులు, మారణాయుధాలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిపై దోపీడీ, దొంగతనం కేసులున్నాయని సీఐ అశోక్​చ ఎస్సై ప్రవీణ్​కుమార్​ తెలిపారు. వీరి వద్ద నుంచి 10 తులాల […]

Read More