సామాజిక సారథి, సిద్దిపేట: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని […]
ఓపెన్ కాస్ట్ భూనిర్వాసితులకు భరోసా కల్పించారు. సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): అధైర్యపడొద్దు అండగా ఉంటామని బిఎస్పీ నాయకులు ఎం.వి.గుణ అన్నారు. ఆదివారం దుబ్బగూడెం భూనిర్వాసితుల కుటుంబాలను కలిసి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో కాసిపేట మండలం, దుబ్బగూడెం ప్రజలు తమ భూమి కోల్పోతున్నారని చెప్పారు. గ్రామంలో 203 ఇండ్లు ఉండగా, అధికారులు కలిసి ఇటీవల 80ఇండ్లకు తాత్కాలిక నిర్మాణం పనులు […]
సామాజిక సారథి, ఆమనగల్లు: అంగరంగవైభవంగా సదర్ సమ్మేళనం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదర్ సమ్మేళనం ఉత్సవాలు మొట్టమొదటి సారిగా ఆమనగల్లు పట్టణంలో ఇంత బ్రహ్మడంగా, కనుల పండుగా నిర్వహించిన యాదవ సోదరులను అభినందించారు. నరకాసురుని వధించిన దానికి ప్రతీకగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తారని అన్నారు. ఇదే విధంగా ఆమనగల్లు కూడా అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని, 15రోజుల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో […]
సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): వాసవి ప్రాంతీయ సమావేశాలు బెల్లంపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం దిగ్విజయంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంచిర్యాల జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ పాల్గొని మంచిర్యాల జిల్లాలోని 5 రీజియన్లలో క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తమ్మిశెట్టి మంజుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో […]
సామాజిక సారథి, ఆమనగల్లు: ఆమనగల్లు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గదినిర్మాణానికి రిటైర్డ్ ఉద్యోగి ఏలే యాదగిరి నర్మదమ్మ దంపతులు, వారి కుమారుడు శివప్రసాద్, విజయలక్ష్మి దంపతులు రూ.1.20 లక్షల విరాళం ఇచ్చారు. దేవాలయంలోని గది నిర్మాణానికి భారీగా విరాళం ఇవ్వడం పట్ల పద్మశాలి సంఘం మండలాధ్యక్షులు ఎంగిలి బాలకృష్ణయ్య, సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీను, కార్యదర్శి అవ్వారి శివలింగం, కోశాధికారి […]
సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలం రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుండాలని చెప్పారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంబాలపల్లి పరమేశ్, ఉమ్మడి ఆమనగల్లు పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ […]
సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించినట్లు ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శేత్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ పెద్ద శంకరంపేట పరిధిలో నవంబర్ 6వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కమలాపూర్ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక […]
సామాజిక సారథి, నిజాంపేట్: జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కల్వకుంట గ్రామంలో జీనేక్స్ సీడ్స్ ఇండియా సౌజన్యంతో జీపీహెచ్ 699వరి రకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారు మడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడుతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చన్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన సంగారెడ్డి అను రైతు తనకున్న 12ఎకరాల్లో జిపిహెచ్ […]