Breaking News

Yatra

జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

భారత్ జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

సామాజిక సారథి, తలకొండపల్లి: భారత్ జోడో యాత్రకు తరలివెళ్లినట్లు తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గుజ్జుల మహేష్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం నుంచి తరలివెల్లిన వాహనాలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లాలోకి ప్రవేశించనున్నదన్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4గంటలకు జోడయాత్ర చేరుకోనున్నదని చెప్పారు. అక్కడి నుంచి ప్రారంభమై జిల్లాలోని లింగంపల్లి, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి, జోగిపేట, […]

Read More
భారత్ జూడో యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

భారత్ జూడో యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన  

సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించినట్లు ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శేత్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ పెద్ద శంకరంపేట పరిధిలో నవంబర్ 6వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కమలాపూర్ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక […]

Read More
తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

సామాజిక సారథి, దేవరకొండ: తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనట్లు నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బావిభారత ప్రధాని రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభమైందని చెప్పారు. రైతును కూలిగా కాదు రైతును మళ్ళీ రాజును చేయాలన్న దేశ నాయకుకుడి యాత్ర భారత్ జోడో యాత్ర అన్నారు. రైతు కష్టాలను వినకుండా నియంతలా పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులను కడిగేద్దామన్నారు. భారత్ జూడో […]

Read More