Breaking News

క్రీడలు

For more details

ప్చ్​.. సన్​రైజర్స్​!

ప్చ్​.. సన్​రైజర్స్​!

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన 29వ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్​)పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్​కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ ​బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బ్యాట్స్​మెన్లు సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, […]

Read More
డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

షార్జా: డివిలియర్స్ బ్యాట్స్​తో విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా నైట్ ​రైడర్స్​పై రాయల్​ చాలెంజర్స్​బెంగళూరు 82 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 195 పరుగుల టార్గెట్​ విధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆది నుంచీ పడిక్కల్‌ (32, 23 బంతుల్లో, 4×4; 1×6), ఫించ్‌ (47, […]

Read More
ఎదురులేని ‘ముంబై’

ఎదురులేని ‘ముంబై’

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్‌ శర్మ(5) విఫలమైనా క్వింటాన్‌ డీకాక్‌ 53(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్యకుమార్‌ యాదవ్‌ 53(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. ఇషాన్‌ కిషన్‌(24), పొలార్డ్‌(15), కృనాల్​(12) ఆకట్టుకున్నారు.ముంబై ఇండియన్స్​ బౌలర్లు బౌల్ట్​ ఒక […]

Read More
రాజస్తాన్​ మరోసారి..!

రాజస్తాన్​ మరోసారి..!

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆదిలోనే రాజస్తాన్‌ చతికిలపడింది. రాజస్తాన్‌ బ్యాట్స్​మెన్లు యశస్వి జైస్వాల్‌ 34(36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ 24(17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ 13(8 బంతుల్లో 2 ఫోర్లు), రాహుల్​తెవాటియా 38(29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) […]

Read More
‘సన్​రైజర్స్​’.. సూపర్​ షో​

‘సన్​రైజర్స్​’.. సూపర్​ షో​

దుబాయ్‌: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్బ్ ​అనిపించింది. పంజాబ్​పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్​చేసి ఔరా అనిపించింది. టాస్ ​గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్‌ వార్నర్‌ 52(40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), బెయిర్‌ స్టో 97(55 బంతుల్లో 7 ఫోర్లు, […]

Read More
‘ముంబై’దే మరోసారి పైచేయి

‘ముంబై’దే మరోసారి పైచేయి

అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్​ రాయల్స్​ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్​పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్​), రోహిత్​శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్​లు), సూర్యాకుమార్​ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. […]

Read More
ఆర్సీబీకి ఘోర పరాజయం

ఆర్సీబీకి ఘోర పరాజయం

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్ ​చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్‌( 53 నాటౌట్‌; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 3 […]

Read More
‘హైదరాబాద్’​పరాజయం

‘హైదరాబాద్’​ పరాజయం

షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్​13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​తో జరిగిన సన్ ​రైజర్స్ ​హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ ​గెలిచిన ముంబై బ్యాటింగ్ ​చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్​శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ ​67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్​లు), ఎస్​ఏ యాదవ్​ 27 (18 బంతులు, 6 […]

Read More