షార్జా: డివిలియర్స్ బ్యాట్స్‌తో విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాయల్ చాలెంజర్స్బెంగళూరు 82 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 195 పరుగుల టార్గెట్ విధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆది నుంచీ పడిక్కల్ (32, 23 బంతుల్లో, 4×4; 1×6), ఫించ్ (47, […]
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య శైలి చాలా భిన్నంగా ఉంటుందని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లను మునివేళ్లపై నిలబెడతాడని చెప్పాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ శైలి చాలా ప్రత్యేకం. ప్రతిసారి జట్టును ముందుండి నడిపిస్తాడు. దూకుడుగా వ్యవహరించడం, అందరికి అండగా ఉండటం అతని శైలి. ధోనీ, రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతారు. ఆటగాడిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంలో ధోనీ దిట్ట. ప్రతి ఒక్కరిపై పూర్తి అవగాహన ఉంటుంది. వ్యూహాలు రచించడంలో, […]
న్యూఢిల్లీ: మాజీ సారథి ధోనీ వల్లే తాను అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దాదాపు ఆరు, ఏడు ఏళ్ల పాటు మహీ తనపై దృష్టిపెట్టడంతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. రాత్రికిరాత్రే తాను కెప్టెన్ కాలేదని స్పష్టం చేశాడు. ‘ఓ క్రికెటర్‌గా నాకంటూ ఓ ఆటతీరు ఉంటుంది. కానీ కెప్టెన్‌గా ఎలా? అందుకే ధోనీ నన్ను చాలా కాలం పాటు దగ్గరి నుంచి గమనించాడు. మ్యాచ్‌లో నా బాధ్యతల నిర్వహణ, ఆటతీరును, సహచరులతో ప్రవర్తన.. […]