Breaking News

SUNRISERS

హైదరాబాద్ ఘన విజయం

హైదరాబాద్ ఘన విజయం

అబుదాబి: ఐపీఎల్​13లో కీలకమైన మ్యాచ్​లో సన్​రైజర్స్​హైదరాబాద్​ ఘనవిజయం సాధించింది. రాయల్​చాలెంజర్స్ ​బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్​రైజర్స్​కీలక ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌(50 నాటౌట్‌; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్‌(24 నాటౌట్‌; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్​(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు […]

Read More
హైదరాబాద్​తడాఖా.. ప్లే ఆఫ్​కు చాన్స్​

హైదరాబాద్​ తడాఖా.. ప్లే ఆఫ్​కు చాన్స్​

షార్జా: సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తన తడాఖా చూపించింది. ఐపీఎల్​13లో భాగంగా షార్జా వేదికగా జరిగిన చివరి లీగ్ ​మ్యాచ్​లో ముంబై ఇండియన్స్‌ ను చిత్తు చిత్తుగా ఓడించింది. సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంది. ముందుగా టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసిన సన్‌రైజర్స్‌, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(85 నాటౌట్‌; […]

Read More
హైదరాబాద్.. ఫోర్త్​ప్లేస్

హైదరాబాద్.. ఫోర్త్​ప్లేస్

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన 52వ మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు ఆరో విజయం. పాయింట్ల పట్టికలో ఫోర్త్​ ప్లేస్​కు చేరింది. ముందుగా ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో ప్లే ఆఫ్‌ ఆశలను ఇంకా సజీవంగా ఉన్నాయి. వృద్ధిమాన్‌ సాహా( 39; 32 బంతుల్లో 4×4, 6×1) […]

Read More
తక్కువ స్కోరే.. ప్చ్​!

తక్కువ స్కోరే.. ప్చ్​!

దుబాయ్‌: స్కోరు తక్కువే అయినా.. ఛేదించలేక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చతికిలపడింది. ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా జరిగిన 43వ మ్యాచ్​లో వార్నర్​సేన ఘోరంగా ఓడిపోయింది. కింగ్స్​పంజాబ్​12 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్​ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. టార్గెట్​ను ఛేదించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత […]

Read More
‘సన్​రైజర్స్​’.. సూపర్​ షో​

‘సన్​రైజర్స్​’.. సూపర్​ షో​

దుబాయ్‌: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్బ్ ​అనిపించింది. పంజాబ్​పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్​చేసి ఔరా అనిపించింది. టాస్ ​గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్‌ వార్నర్‌ 52(40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), బెయిర్‌ స్టో 97(55 బంతుల్లో 7 ఫోర్లు, […]

Read More
‘హైదరాబాద్’​పరాజయం

‘హైదరాబాద్’​ పరాజయం

షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్​13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​తో జరిగిన సన్ ​రైజర్స్ ​హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ ​గెలిచిన ముంబై బ్యాటింగ్ ​చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్​శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ ​67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్​లు), ఎస్​ఏ యాదవ్​ 27 (18 బంతులు, 6 […]

Read More
‘సన్​రైజర్స్​’ సూపర్​ విక్టరీ

‘సన్​రైజర్స్’ ​సూపర్​ విక్టరీ

దుబాయ్: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్​ కింగ్స్​తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సన్​రైజర్స్ ​హైదరాబాద్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన హైదరాబాద్ ​బ్యాటింగ్ ​ఎంచుకుంది. చెన్నైకి 165 టార్గెట్​ విసిరింది. చివరి ఓవర్లలో ప్రియమ్​ గార్గ్ ​తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మెరిపించాడు. హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు వార్నర్ ​28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్​ గార్గ్ ​51(26), అభిషేక్ ​శర్మ 31( 24) […]

Read More
ప్రిమయ్​ గార్గ్​ మెరుపులు

ప్రియమ్​​ గార్గ్​ మెరుపులు

దుబాయ్: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్ ​హైదరాబాద్ ​సన్​రైజర్స్​164 పరుగులు చేసింది. చివరిలో ప్రియమ్​ గార్గ్ ​తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మైమరిపించాడు. హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు వార్నర్ ​28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్​ గార్గ్​ 51(26), అభిషేక్​ శర్మ31( 24) పరుగులు చేశారు. ఇక చెన్నై బౌలర్లు డీఎల్ ​చాహర్​ రెండు, ఎస్​ఎన్ ​ఠాకుర్ ​ఒకటి, పీపీ చావ్లా ఒకటి చొప్పున వికెట్లు తీశారు. తొలుత టాస్​ […]

Read More