Breaking News

DELHICAPITALS

‘ముంబై’ పాంచ్​పటాకా

‘ముంబై’ పాంచ్ ​పటాకా

మరోసారి విజేతగా నిలిచిన రోహిత్​ సేన ఫైనల్​ మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ ​ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్​ మరోసారి ఐపీఎల్ చాంపియన్​గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్​ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ​ఫైనల్​ మ్యాచ్ ​చాలా కూల్​గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్​మెన్స్ ​చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్​ చేసిన ఢిల్లీ […]

Read More
ఢిల్లీకి ఘోరపరాభవం.. ఫైనల్లో ముంబై

ఢిల్లీకి ఘోర పరాభవం.. ఫైనల్లో ముంబై

దుబాయ్‌: డిఫెండింగ్​ చాంపియన్ ​ముంబై ఇండియన్స్‌ మరో టైటిల్‌ వేటలో ఫైనల్​ బెర్త్​ను ఖరారు చేసుకుంది. కీలకమైన క్వాలిఫయర్‌-1లో మ్యాచ్​లో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్​కు చేరింది. మొదట బ్యాటింగ్ ​చేపట్టిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0) వెంటవెంటనే ఔటయ్యారు. సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. స్టోయినిస్‌(65; 46 బంతుల్లో 4×6, […]

Read More
వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్​13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 4×4), […]

Read More
శిఖర్​ధనాధన్.. ఢిల్లీ విన్​

శిఖర్ ​ధనాధన్.. ఢిల్లీ విన్​

దుబాయ్‌: ఐపీఎల్​13 సీరిస్​లో భాగంగా 30వ మ్యాచ్​.. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో విజయం సాధించింది. ముందు టాస్ ​గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి నాలుగు ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్​మెన్లలో […]

Read More
ఎదురులేని ‘ముంబై’

ఎదురులేని ‘ముంబై’

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రోహిత్‌ శర్మ(5) విఫలమైనా క్వింటాన్‌ డీకాక్‌ 53(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్యకుమార్‌ యాదవ్‌ 53(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. ఇషాన్‌ కిషన్‌(24), పొలార్డ్‌(15), కృనాల్​(12) ఆకట్టుకున్నారు.ముంబై ఇండియన్స్​ బౌలర్లు బౌల్ట్​ ఒక […]

Read More
రాజస్తాన్​ మరోసారి..!

రాజస్తాన్​ మరోసారి..!

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆదిలోనే రాజస్తాన్‌ చతికిలపడింది. రాజస్తాన్‌ బ్యాట్స్​మెన్లు యశస్వి జైస్వాల్‌ 34(36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ 24(17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ 13(8 బంతుల్లో 2 ఫోర్లు), రాహుల్​తెవాటియా 38(29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) […]

Read More
పోరాడి ఓడిన ‘కోల్​కతా’

పోరాడి ఓడిన ‘కోల్​కతా’

షార్జా: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)తో జరిగిన మ్యాచ్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) చివరి దాకా పోరాటం చేసి ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో సిక్సర్ల మోత మోగింది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన కేకేఆర్​ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) 229 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(66, 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(88 […]

Read More