Breaking News

ఐపీఎల్

ఆర్సీబీకి ఘోర పరాజయం

ఆర్సీబీకి ఘోర పరాజయం

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్ ​చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్‌( 53 నాటౌట్‌; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 3 […]

Read More
ఐపీఎల్‌-13వ సీజన్‌ సంగ్రామం షురూ

ఐపీఎల్​ 13వ సీజన్‌ సంగ్రామం షురూ

కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్‌-13వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్​ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్​శర్మ ఘనంగా ప్రారంభించారు.ముంబై ఇండియన్స్ ​జట్టురోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రాచెన్నై సూపర్​కింగ్ […]

Read More

ఎవరు ఆడినా జట్టు కోసమే

న్యూఢిల్లీ: బ్యాటింగ్​లో ఎవరు ఎలా ఆడినా జట్టు అవసరాల మేరకే ఫైనల్ ఎలెవన్​లో చోటు ఉంటుందని కేరళ బ్యాట్స్​మెన్​, వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. రిషబ్ పంత్​తో తనకు ఎలాంటి పోటీలేదన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, ఇది చాలారోజుల నుంచి కొనసాగుతుందన్నాడు. ‘2015లో నేను జింబాబ్వేపై అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడడం నాకు బాగా కలిసొచ్చింది. ఈ సమయంలో కెరీర్​కు అవసరమైన పునాదులు వేసుకున్నా. […]

Read More

రిచర్డ్స్​కు జనాకర్షణ ఎక్కువ

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్​లో వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్​కు జనాకర్షణ ఎక్కువని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్ అన్నాడు. అతను ఆడుతుంటే… స్టేడియాలు హోరెత్తిపోతాయన్నాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్స్​మెన్​ను ఐపీఎల్​లో ఆడించాలంటే కమిన్స్, స్టోక్స్ కంటే ఎక్కువే చెల్లించాల్సి వచ్చేదని స్మిత్ వ్యాఖ్యానించాడు. రిచర్డ్స్ ఆడే సమయంలో ఐపీఎల్ లేదు కాబట్టి ఫ్రాంచైజీలు బతికిపోయాయన్నాడు. ‘ఏ దశాబ్దంలోనైనా, ఏ ఫార్మాట్లోనైనా రిచర్డ్స్​కు తిరుగులేదు. అప్పట్లోనే అతని స్ట్రయిక్ రేట్ 67, 68గా ఉంది. అలాంటి […]

Read More
సచిన్, ధోనీని చూసి నేర్చుకో

సచిన్, ధోనీని చూసి నేర్చుకో

న్యూఢిల్లీ: మైదానం లోపలా, వెలుపలా ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలో లెజెండరీలు సచిన్, ధోనీ, కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్​ కు అతని సోదరుడు కమ్రాన్ అక్మల్ సూచించాడు. ‘ఉమర్​ కు నేనిచ్చే సలహా ఒక్కటే. నిజంగా తప్పు చేసి ఉంటే దానిని నుంచి పాఠం నేర్చుకోవాలి. జీవితమన్నాక చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. కోహ్లీని తీసుకుంటే ఐపీఎల్ ప్రారంభంలో ఒకలా ఉండేవాడు. ఆ […]

Read More
న్యూజిలాండ్ కు హెస్సన్

న్యూజిలాండ్ కు హెస్సన్

న్యూజిలాండ్ కు హెస్సన్.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ మైక్‌ హెస్సన్‌ ఎట్టకేలకు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్‌ కోసం మార్చి 5న ఇండియాకు వచ్చిన అతను నేషనల్‌వైడ్‌ లాక్‌ డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయాడు. దాదాపు నెల రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న హెస్సన్‌ మంగళవారం తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. వచ్చేనెల 3 వరకు ఇండియాలో లాక్‌ డౌన్‌ ఉన్నా న్యూజిలాండ్‌ గవర్నమెంట్‌ మాత్రం ట్రావెల్‌ ఆంక్షలను […]

Read More