Breaking News

MUMBAI INDIANS

హైదరాబాద్​తడాఖా.. ప్లే ఆఫ్​కు చాన్స్​

హైదరాబాద్​ తడాఖా.. ప్లే ఆఫ్​కు చాన్స్​

షార్జా: సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తన తడాఖా చూపించింది. ఐపీఎల్​13లో భాగంగా షార్జా వేదికగా జరిగిన చివరి లీగ్ ​మ్యాచ్​లో ముంబై ఇండియన్స్‌ ను చిత్తు చిత్తుగా ఓడించింది. సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంది. ముందుగా టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసిన సన్‌రైజర్స్‌, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(85 నాటౌట్‌; […]

Read More
చిత్తుగా ఓడిన చెన్నై సూపర్​కింగ్స్​

చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ ​కింగ్స్​

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్​తో జరిగిన 41వ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ ​చిత్తుగా ఓడింది. దీంతో ప్లే ఆఫ్ ​రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది. మొదట సీఎస్‌కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఇషాన్‌ కిషన్‌(68 నాటౌట్‌; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్‌(46 నాటౌట్‌; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్‌ పడకుండా 12 ఓవర్లలోనే ఛేదించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై […]

Read More
పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

దుబాయ్​: టీ20 మ్యాచ్​ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్​ టై కాగా, సూపర్ ఓవర్‌ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్‌ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా ముంబై ఇండియన్స్​, కింగ్స్ ​ఎలెవన్​ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్​ మధ్య పంజాబ్​ విజయం సాధించింది. అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని […]

Read More
‘ముంబై’దే మరోసారి పైచేయి

‘ముంబై’దే మరోసారి పైచేయి

అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్​ రాయల్స్​ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్​పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్​), రోహిత్​శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్​లు), సూర్యాకుమార్​ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. […]

Read More
‘హైదరాబాద్’​పరాజయం

‘హైదరాబాద్’​ పరాజయం

షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్​13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​తో జరిగిన సన్ ​రైజర్స్ ​హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ ​గెలిచిన ముంబై బ్యాటింగ్ ​చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్​శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ ​67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్​లు), ఎస్​ఏ యాదవ్​ 27 (18 బంతులు, 6 […]

Read More
ముంబై జయకేతనం

ముంబై జయకేతనం

అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో కింగ్స్ ఎలెవన్​ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత 192 పరుగుల టార్గెట్‌ విసిరిన ముంబై.. ఆపై కింగ్స్‌ పంజాబ్‌ను కట్టడి చేసింది. మాయంక్‌ అగర్వాల్‌(25), కేఎల్‌ రాహుల్‌(17) మాత్రమే చేసేలా ముంబై బౌలర్లు కట్టడి చేశారు. కరుణ్‌ నాయర్‌(0), మ్యాక్స్‌వెల్‌(11), పూరన్‌(44), గౌతమ్‌(22) పరుగులు చేశారు. చివరికి కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు […]

Read More
రో‘హిట్​’.. ముంబై 191

రో‘హిట్​’.. ముంబై 191

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో కింగ్స్​ లెవన్​ పంజాబ్ కు ముంబై ఇండియన్స్​192 పరుగుల టార్గెట్ ​ఇచ్చింది. చివరి ఓవర్లలో పొలార్డ్​ హ్యాట్రిక్​ సిక్స్​లతో అద్భుతంగా బ్యాటింగ్​చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. ముంబై కెప్టెన్​ రోహిత్​శర్మ 70(45 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్​లు) పరుగులు చేశాడు. సూర్యాకుమార్​ యాదవ్​ 10, ఇషాన్​కిషన్​28(32 బంతుల్లో సిక్స్, ఒక ఫోర్​), పొలార్డ్​ 47(20 బంతుల్లో మూడు […]

Read More
ఐపీఎల్‌-13వ సీజన్‌ సంగ్రామం షురూ

ఐపీఎల్​ 13వ సీజన్‌ సంగ్రామం షురూ

కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్‌-13వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్​ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్​శర్మ ఘనంగా ప్రారంభించారు.ముంబై ఇండియన్స్ ​జట్టురోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రాచెన్నై సూపర్​కింగ్ […]

Read More