Breaking News

పొలిటికల్

‘సుంకిరెడ్డి’కి హ్యాండిచ్చారు..!

సుంకిరెడ్డికి హ్యాండిచ్చారు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్​ అధిష్టానం కల్వకుర్తి టికెట్​ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్​ఎస్​ టికెట్​ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్​ గూటికి చేరారు. […]

Read More
దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా బూతుపదాలతో కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆ గ్రూపులోని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు సపోర్ట్ చేస్తూ లైక్ లు , కామెంట్లు చేస్తూ అగ్నికిఆజ్యం పోస్తున్నారు. వెలుగొండ గ్రామపంచాయతీలో ఉన్న పలువురు దళితప్రజాప్రతినిధులపై […]

Read More
సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం

సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం

  • March 26, 2023
  • Comments Off on సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ భర్త గ్రామంలో సీసీరోడ్లు వేయమని అడిగిన ఓ గిరిజన యువకుడిని నానాదుర్భాషలాడాడు. ‘నీవు నన్ను గెలిపించావా?.. నీకెందుకు ’అంటూ ఫోన్ లోమాటలతో ఊగిపోయాడు. ఆ గ్రామంలో ఫలానా ఏరియాలో సీసీరోడ్డు వేయమని అడిగాడు. సీసీరోడ్లను సర్పంచ్ ఇంట్లో నుంచి తెచ్చి వేస్తున్నాడా.. అందరికీ వేస్తే బాగుంటుందని కదా అని ఓ వాట్సప్ గ్రూపులో మెసేజ్ చేయడంతో ఇది చూసిన సర్పంచ్ […]

Read More
అక్రమ కేసులకు భయపడేది లేదు

అక్రమ కేసులకు భయపడేది లేదు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: బిజినేపల్లి మండలం శాయిన్ పల్లి గ్రామ శివారులో ఉన్న మార్కండేయ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్తున్న మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే సహించేది లేదని మాజీఎంపీ మల్లు రవి తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా గిరిజన కాంగ్రెస్ కార్యకర్త వాల్యానాయక్, బిజినేపల్లి డిప్యూటీ సర్పంచ్​, దళిత నాయకుడు మిద్దె రాములును ముగ్గురు అగ్రకులాలకు చెందినవారు, […]

Read More
న్యాయవ్యవస్థలో మితిమీరిన జోక్యం సరికాదు

న్యాయవ్యవస్థపై మితిమీరిన జోక్యం సరికాదు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, పెద్దపల్లి: దేశన్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వ జోక్యం మితిమీరిపోతున్నదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేసి రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. న్యాయవ్యవస్థ దేశంలో స్వతంత్రత గల రాజ్యాంగబద్ధ సంస్థ అని, కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను సవాల్ చేస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. దేశంలో ఈడీ, సీబీఐ, మీడియా సంస్థలవలే న్యాయవ్యవస్థను కూడా తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తుందని […]

Read More
పార్టీ ఏదైనా నాగర్​కర్నూల్ లో పోటీతప్పదు

పార్టీ ఏదైనా నాగర్​కర్నూల్ లో పోటీతప్పదు

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్​రెడ్డి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీలు ఏదైనా పోటీచేయక మాత్రం తప్పదని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్​రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలను వారి నివాసంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు చేరి కేక్​కట్ చేస్తూ రాజేశ్​రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్​రెడ్డి […]

Read More
బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​సారీ చెప్పాలి

బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​ సారీ చెప్పాలి

అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్​ దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ ​కుమారుడు గణేశ్​దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ ​పర్సన్​ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. […]

Read More
నినదించిన చైతన్యం... నిస్తేజం!

నినదించిన చైతన్యం.. నిస్తేజం!

మొన్న ఒకరు.. నిన్న మరొకరు.. నేడు ఇంకొకరు చిన్న చిన్న కారణాలకే పోలీసుల చేతుల్లోదళిత యువకులకు చావు దెబ్బలు ప్రశ్నించేవారు లేరు.. అడిగే దిక్కులేదు బాధితుల ఆక్రందనను పట్టించుకునేదెవరు? చర్చనీయాంశంగా నాగర్​ కర్నూల్​ లో వరుస ఘటనలు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్​ గడ్డ చైతన్యానికి పెట్టిందిపేరు అని చెప్పుకుంటారు. దివంగత మాజీమంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితో ఎన్నో ప్రజాఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఆయన శిష్యరికంలో ఎందరో నాయకులు రాటుదేలారు. ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమం, కరువు […]

Read More