ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలను పరిష్కరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ పార్లమెంట్‌కు వెళ్లిన సదరు ఎంపీ అశ్లీల వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికారు. అదృష్టవశాత్తు ఆయన మనదేశపు ఎంపీ కాదు. థాయిలాండ్ చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్. గురువారం థాయిలాండ్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నది. ఎంపీ గారికి బడ్జెట్ ప్రసంగం బోర్‌కొట్టినట్టుంది. వెంటనే ఫోన్ తీసి బూతు వీడియోలు ఓపెన్ చూశాడు. తాను పార్లమెంట్లో ఉన్నానని.. […]
బాలీవుడ్‌పై డ్రగ్స్పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్‌కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్‌నే నిందించడం సరికాదు. డ్రగ్స్ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]
సుశాంత్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై బాంబే హైకోర్టు సానుభూతి కనబర్చింది. ‘రియా కేసు విషయంలో మీడియా ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. నిరంతరం బ్రేకింగ్ న్యూస్‌లతో ఆమెను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రియా ఇంటి ఎదుటే మీడియా టెంట్ వేసుకొని కూర్చొంది. ఆమె కాలి బయట పెడితే .. చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మీడియా ప్రతినిధులు. రియా విషయంలో మీడియా చాలా అతిచేస్తుంది. నిందితురాలికి కొన్ని హక్కులుంటాయి. నేరం విచారణ జరగముందే ఆమెను దోషిగా […]
కర్ణాటకలో మొదలైన డ్రగ్స్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది కి డ్రగ్స్ రాకేట్తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె […]
సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి మద్దతు పెరుగుతున్నది. సుశాంత్ ఘటన అనంతరం వెల్లువెత్తిన ఆరోపణలతో రియా చక్రవర్తి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు సమాచారం. తొలుత ఆమె వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉండటంతో నెట్‌జన్లు ఆమెపై ట్రోలింగ్ మెదలుపెట్టారు. దీనికి తోడు జాతీయమీడియా సైతం రియాపై అనేక కథనాలు వెలువరించింది. సుశాంత్ అభిమానులు ఇప్పటికీ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు రియాకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల […]
సారథిన్యూస్, అమరావతి: అమరావతిపై పోల్ పేరిట మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తనాటకానికి తెరలేపారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు మండిపడుతున్నారన్నారు. అమరావతి పేరుమీద చంద్రబాబు దొంగపోల్స్ పెడుతున్నారన్నారు. పచ్చ మీడియా నిర్వహించే పోల్స్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు ఎలా వ్యవహరించారో ప్రజలింకా మరిచిపోలేదన్నారు. తన ఎత్తుగడలతో ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు దుష్టపన్నాగాలు […]
న్యూఢిల్లీ: ఎప్పడు ప్రశాంతంగా ఉండే రాహుల్ గాంధీ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. సొంతపార్టీలోని సీనియర్ నేతలను కడిగిపారేశారు. వారిపై తీవ్రకోపం ప్రదర్శించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ) సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పాల్గొన్న రాహుల్.. 23 మంది సీనియర్లు నేరుగా సోనియాగాంధీకి లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై ఫైర్ అయ్యినట్టు సమాచారం. ‘సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో మీరు లేఖ ఎందుకు […]
తనపై తప్పుడు వార్తలు రాస్తే కేసు పెడతానంటూ శ్రద్ధాదాస్ మీడియాను హెచ్చరించారు. శ్రద్ధాదాస్ బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనబోతుందంటూ ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలు తెలుగు వెబ్సైట్లలోనూ ఈ వార్తను ప్రచురించారు. దీంతో శ్రద్ధాదాస్ ఫైర్ అయ్యారు. ‘బిగ్‌బాస్ నిర్వాహకులు ఎవరూ తనను సంప్రదించలేదు. నేను కూడా బిగ్‌బాస్‌లో చేరతానని ఎప్పడూ ప్రకటించలేదు. అయినా ఇటువంటి తప్పడు వార్తలు ఎందుకు ప్రచురించారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మరోసారి తనపై తప్పుడు […]