అద్భుతమైన నటన, డాన్స్‌తో గ్లామరస్పాత్రలో ఒదిగిపోయే మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చే ప్రయత్నంలో ఉందట. తెరపై గ్లామర్ డోస్‌కు గుడ్‌బై చెప్పి.. కాస్త డిఫరెంట్ రోల్ చేయాలని నిర్ణయం తీసుకుందని టాక్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పోటీని తట్టుకొని తెరపై నిలబడాలంటే ఈ తరహాలు సినిమాలు చేయడమే బెటరని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తమన్నా ‘ఆహా’లో రూపొందిన ‘లెవన్త్ అవర్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి మార్కులు కొట్టేసింది. త్వరలో ‘హాట్‌స్టార్’లో వచ్చే ‘నవంబర్ స్టోరీ’తో పాటు […]
చబ్బీ చీక్స్ రాశిఖన్నా అన్‌లాక్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచినట్టే ఉంది. ఒకేసారి వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తోంది. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రాశి తెలుగు సినిమాలకు కమిట్మెంట్ ఏమీ ఇవ్వకుండా.. ‘మేధావి’, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సైతాన్ క బచ్చా’ ఇలా వరుస తమిళ సినిమాలకు కమిటవ్వడంతో రాశి ఇంకా తెలుగులో కనిపించదేమో! అని పుకార్లు గుప్పించేశారంతా. అదేమీ కాదు ‘నేను ఆడా ఉంటా..ఈడా ఉంటా.. హీరో హీరోయిన్లకు ఏ […]
‘రాజావారు రాణివారు’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. సినిమా హిట్ తో వెంటనే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ‘సెబాస్టియన్’గా వస్తున్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నమ్రతాదారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోద్ రాజు నిర్మాత. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. రేచీకటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ […]
2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్‌ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)ప్రభావంతో ఆ లిస్ట్ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్‌కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్‌కు స్కోప్ఉంటుంది. ఈ సీజన్లో స్టార్ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది […]
పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్అనౌన్స్చేసి సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో రెండు రీమేకులే కావడం విశేషం. ప్రస్తుతం వేణుశ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘వకీల్ సాబ్’.. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’కి రీమేక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రానున్న చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరికీ సమానమైన ప్రత్యేకత ఉంటుంది. మాతృకలో […]
స్వీటీ అనుష్క సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ఎప్పటికప్పడు ఫ్యాన్స్‌తో విశేషాలను పంచుకుంటూ దూసుకుపోతున్నది. రీసెంట్గా నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్లో భాగంగా ట్విట్టర్లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇన్‌స్టాలో అనూష్కను ఫాలో అయ్యేవారి సంఖ్య 4 మిలియన్లకు చేరిందట. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది స్వీటీ. ‘ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క’ అని ఆమె సంతకం చేసి ఉంది. ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం […]
బాలీవుడ్ డేరింగ్ బ్యూటీ, వివాదాస్పద నటిపై ఇప్పడు సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై స్పందించే కంగనా రనౌత్ యూపీలోని హథ్రాస్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనను ఎందుకు ఖండించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘సుశాంత్, డ్రగ్స్‌కేసులో తీవ్రంగా స్పందించిన కంగనా ఇప్పుడెందుకు సైలంట్ అయ్యింది’ అంటూ ఓ నెటిజన్ల సోషల్‌మీడియాలో కామెంటు చేశారు. ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా చాలా మంది కంగనాను టార్గెట్ చేశారు.కంగన బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని […]
అక్టోబర్ 15వ తేదీ నుంచి థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు తెరవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చేసింది. కాకపోతే అందుకు కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉందట. కేవలం 50 శాతం సిట్టింగ్ కే అనుమతి. ఆటఆటకు మధ్య శానిటైజేషన్ తప్పనిసరి. టికెట్లన్నీ వీలైనంత వరకూ ఆన్ లైన్లోనే అమ్మాలి. ఎప్పటి నుంచో థియేటర్ల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న దర్శక నిర్మాతలకు ఇది శుభవార్తే. అక్టోబరు 15 నుంచి థియేటర్లు ఓపెన్ కావడం సంతోషకరమైన విషయమే. కానీ.. అప్పటికి సినిమాలు రెడీగా ఉన్నాయా? […]