Breaking News

RIA

బాలీవుడ్​పై కుట్ర.. జయాబచ్చన్​ ఫైర్​

బాలీవుడ్​పై డ్రగ్స్​పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్​ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్​కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్​ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్​ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్​నే నిందించడం సరికాదు. డ్రగ్స్​ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]

Read More

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More

డ్రగ్స్​కేసులో రకుల్..!

బాలీవుడ్​లో సంచలనంగా మారిన డ్రగ్స్​ కేసులో నటి రకుల్​ ప్రీత్​సింగ్​ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సుశాంత్​ సింగ్​ కేసులో ఎన్​సీబీ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె డ్రగ్స్​కేసులో 25 మంది పేర్లు చెప్పినట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 25 మందిలో రకుల్​ ప్రీత్​సింగ్​ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్​ నౌ ఓ సంచలన కథనం ప్రసారం చేసింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె […]

Read More

రియాకు నో బెయిల్

సుశాంత్​ కేసులో అరెస్ట్​యిన రియా చక్రవర్తి పెట్టుకున్న బెయిల్​ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమెకు కొంతకాలం పాటు జైలు జీవితం తప్పేటట్లు లేదు. ​ రియా చక్రబొర్తి ఆశలు అడియాశలయ్యాయి. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మరికొన్నాళ్లు జైలులోనే ఉండబోతోంది. ఈ నెల 22 వరకు రియా రిమాండ్​ ఖైదీగా ఉండబోతున్నది. మొదటి నుంచి అనేక మలుపులు తిరిగిన సుశాంత్​ ఆత్మహత్య కేసు అటుతిరిగి ఇటు తిరిగి రియా […]

Read More

‘రియా’ కేసులో మీడియా అతి

సుశాంత్​ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై బాంబే హైకోర్టు సానుభూతి కనబర్చింది. ‘రియా కేసు విషయంలో మీడియా ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. నిరంతరం బ్రేకింగ్​ న్యూస్​లతో ఆమెను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రియా ఇంటి ఎదుటే మీడియా టెంట్​ వేసుకొని కూర్చొంది. ఆమె కాలి బయట పెడితే .. చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మీడియా ప్రతినిధులు. రియా విషయంలో మీడియా చాలా అతిచేస్తుంది. నిందితురాలికి కొన్ని హక్కులుంటాయి. నేరం విచారణ జరగముందే ఆమెను దోషిగా […]

Read More

రియా ఏం చెప్పింది..?

సుశాంత్​ రాజ్​పుత్​ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. అయితే రియాకు డ్రగ్స్​ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్​కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్​ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై […]

Read More

రియా చక్రవర్తి అరెస్ట్​

ముంబై: సుశాంత్​ రాజ్​పుత్​ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్​సీబీ ( నార్కొటిక్​ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్​ చేసింది. రియా అరెస్ట్​ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్​ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్టు ఎన్ సీబీకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మూడురోజుల పాటు ఎన్​సీబీ రియాను విచారించింది. ఆమె సోదరుడు షోవిక్​ చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్​ […]

Read More

రియా అరెస్ట్​​.. ఎన్​​సీబీకి కీలక ఆధారాలు

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ కేసు చివరికి రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంటున్నది. ఈ కేసులో తాజాగా డ్రగ్స్​ కోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసి.. సుశాంత్​కు అందించినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసినట్టు సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే సుశాంత్​ మేనేజర్​ శామ్యూల్​, రియా సోదరుడు షోవిక్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. ఆదివారం రియాను […]

Read More