Breaking News

ANDHRAPRADESH

samajikasarathi ugadhi wishes-2023

samajikasarathi ugadhi wishes-2023

Read More

ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను
సందీప్ కిషన్

హీరో సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ‘మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ […]

Read More

పద్మనాభం సక్సెస్ అవుతాడు..

నటుడు సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌’. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ హీరోయిన్. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో […]

Read More

మొక్కలే కదా.. అనుకున్నారేమో!

300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్​ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్​ బంక్​ పనులు, మట్టి లెవలింగ్​ […]

Read More

స్కిన్​షో చేసేవాళ్లే బిగ్​బాస్​కు నచ్చుతారు

బిగ్​బాస్​ హౌస్​ నుంచి బయటకొచ్చిన కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్​బాస్​ హౌస్​లో జరిగేదంతా డ్రామా. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకు చెప్పరు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మహబూబ్​ను కావాలనే సేవ్​ చేస్తున్నారని క్లియర్​గా తెలుస్తుంది. నేను, టీవీ9 దేవి, జోర్దార్​ సుజాత స్కిన్​ షో చేయం. అఫైర్లు పెట్టుకోం. వీకెండ్​ టైంలో అన్ని విప్పి కూర్చోం. అందుకే మమ్మల్ని ఎలిమినేట్​ చేశారు. మోనాల్​ గజ్జర్, హారిక, అరియానా బాగా ఎక్స్​ఫోజ్​ చేస్తారు. లవ్​ […]

Read More

మువ్వల సవ్వడి ఆగిపోయింది

హైదరాబాద్: ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభానాయుడు బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి శోభానాయుడు స్వస్థలం. ఆమె చిన్నప్పటి నుంచే వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేశారు. అనంతరం కొన్ని వేల నాట్యప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరు ప్రఖ్యాతలు సాధించారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. […]

Read More

టెకీ శ్వేత సూసైడ్​.. షాకింగ్​ నిజాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​ శివార్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని శ్వేత కేసు గంటగంటకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు అజయ్​ వేధింపులు భరించలేకే శ్వేత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల వాదన మరోవిధంగా ఉంది. తమ కూతురును అజయ్​ హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా, పోలీసులు ఇప్పటికే అజయ్​ని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కేసు నేపథ్యం ఇదీ.. హైదరాబాద్​లోని మేడిపల్లికి చెందిన శ్వేత.. హైటెక్​ సిటీలోని […]

Read More

రేప్​చేసి వీడియో తీశారు..

ఉత్తర్​ప్రదేశ్​లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్​ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్​ వీడియో తీశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీకి చెందిన ఓ యువతి అదే పట్టణంలో పాల్​టెక్నిక్​ చదువుతున్నది. కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని సదరు యువకుడు కిడ్నాప్​ చేసి తీసుకెళ్లాడు. ఆనంతరం ఓ ఇంట్లోకి […]

Read More