Breaking News

WARNING

డీజేగీజే జాన్తానై!

డీజే గీజే జాన్తానై!

న్యూఇయర్‌ వేడుకలపై పోలీస్‌ ఆంక్షలు స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరిక సామాజికసారథి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్‌ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్‌ పోలీసులు మాత్రం న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కొత్త బాస్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటన […]

Read More
ఒలంపిక్స్‌ బాయ్‌కాట్‌

ఒలంపిక్స్‌ బాయ్‌కాట్‌

ఒలంపిక్స్‌ బాయ్‌ కాట్‌ పై అమెరికాకు చైనా వార్నింగ్‌ బీజింగ్‌: వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్‌లో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ను అమెరికా బాయ్‌కాట్‌ చేసింది. దీనిపై డ్రాగన్‌ దేశం చైనా రియాక్ట్‌ అయ్యింది. అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణను చైనా ఖండించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కూడా చైనా హెచ్చరించింది.ఆ దేశ విదేశాంగ మంత్రి జావో లిజియాన్‌ ఈ అంశం గురించి  మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ వాటికి సంబంధించిన వివరాలను […]

Read More
అసైన్మెంట్ భూకబ్జా నిజమే

అసైన్మెంట్ భూకబ్జా నిజమే

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి:  మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీమ్ పేట లో 56 మంది అసైనీలకు చెందిన 70.33 ఎకరాల అసైన్ మెంట్ ల్యాండ్ ను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. జమునా హెచరీ యాజమాన్యం జమున, నితిన్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ లేకుండా అసైన్ మెంట్ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. అచ్చంపేట, హకీమ్ పేటలో అసైన్మెంట్ […]

Read More
లింగనిర్ధారణ చేస్తే జైలుకే

లింగనిర్ధారణ చేస్తే జైలుకే

వరంగల్ కలెక్టర్ బి.గోపి సామాజిక సారథి, వరంగల్: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా నేరమని,  ఎవరైనా ప్రయత్నిస్తే జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలుశిక్ష పడుతుందని వరంగల్ కలెక్టర్ బి.గోపి సూచించారు. పీసీపీఎన్డీటీ పైన జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ అధ్యక్షతన శుక్రవారం  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భస్థ పిండ పరీక్షలు చేసే సెంటర్ల యజమానులు  ఈ విషయాన్ని  దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు  ప్రజలకు తెలిస్తే వెంటనే టోల్ […]

Read More
మోహన్​బాబుకు వార్నింగ్​

మోహన్​బాబుకు వార్నింగ్​

విలక్షణ నటుడు మంచు మోహన్​బాబుకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని ఆయన ఫామ్​హౌస్​లోకి వచ్చారు. అనంతరం వారు ‘మోహన్​బాబు నిన్ను చంపేస్తాం, నీ కుటుంబాన్ని వదిలిపెట్టం’ అంటూ వార్నింగ్​ ఇచ్చి వెళ్లిపోయారు. మంచు ఫ్యామిలీ తేరుకునేలోపే వారు అక్కడినుంచి పారిపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి మంచు కుటుంబం షాక్​గు గురైంది. అనంతరం మోహన్​బాబు​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఏపీ 31 […]

Read More
మీడియాపై శ్రద్ధ ఫైర్​

మీడియాపై శ్రద్ధాదాస్​ ఫైర్​

తనపై తప్పుడు వార్తలు రాస్తే కేసు పెడతానంటూ శ్రద్ధాదాస్ మీడియాను​ హెచ్చరించారు. శ్రద్ధాదాస్​ బిగ్​బాస్​ సీజన్​ 4లో పాల్గొనబోతుందంటూ ఇటీవల ఓ వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. పలు తెలుగు వెబ్​సైట్లలోనూ ఈ వార్తను ప్రచురించారు. దీంతో శ్రద్ధాదాస్​ ఫైర్​ అయ్యారు. ‘బిగ్​బాస్​ నిర్వాహకులు ఎవరూ తనను సంప్రదించలేదు. నేను కూడా బిగ్​బాస్​లో చేరతానని ఎప్పడూ ప్రకటించలేదు. అయినా ఇటువంటి తప్పడు వార్తలు ఎందుకు ప్రచురించారు’ అంటూ ఆమె ఫైర్​ అయ్యారు. మరోసారి తనపై తప్పుడు […]

Read More